బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకు అడ్డు అదుపు ఉండదు. ఈ అమ్మడు సినిమాలతో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో పాపులర్ అయ్యింది. గత పదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ అమ్మడు సరైన సక్సెస్ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉంది.
సక్సెస్లు వస్తే ఈమె పాత్రకు పెద్దగా పాపులారిటీ రాకపోవడంతో ఇంకా కూడా ఆఫర్ల కోసం ముఖ్యంగా స్టార్ హీరోల నుండి పిలుపు కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో పవన్ కు జోడీగా క్రిష్ దర్శకత్వంలో రూపొందబోతున్న విరూపాక్ష సినిమాలో నటించేందుకు రెడీ అయ్యిందట.
పవన్ మూవీని పాన్ ఇండియా లెవల్ లో తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న దర్శకుడు క్రిష్ ఈమెను రంగంలోకి దించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఆమెను దించేస్తున్నాడు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శణ చేస్తూ ఉండే ఈ అమ్మడు ఈసారి ఏకంగా టాప్ లెస్ ఫొటోలను షేర్ చేసింది. ముందు వైపు నుండి కొన్ని పూలను కవర్ చేసుకుని ఫొటోకు ఫోజ్ ఇచ్చింది.
టాప్ లెస్ తో ఈ అమ్మడు గతంలో కూడా ఫొటో షూట్ ఇచ్చింది. కాని ఈసారి ఫొటో షూట్ చాలా ప్రత్యేకంగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. జాక్వెలిన్ అభిమానులు మరియు ఫాలోవర్స్ ఈ ఫొటోలకు ఫిదా అవుతున్నారు. మీరు ఒక లుక్కేయండి ఈ ఫొటోలను. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు చేయడంతో పాటు త్వరలోనే సౌత్ లో కూడా పవన్ మూవీ తర్వాత బిజీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
104038 301883If your real friends know you as your nickname, use that nickname as your 1st name online. When you initial friend someone, focus on generating a individual comment that weaves connection. 264369
314147 899865Your writing is fine and gives food for thought. I hope that Ill have much more time to read your articles . Regards. I wish you which you frequently publish new texts and invite you to greet me 408065
259813 45243Thoughts speak within just around the internet control console video clip games have stimulated pretty professional to own on microphone as well as , resemble the perfect tough guy to positively the mediocre ones. Basically fundamental problems in picture gaming titles. Drug Recovery 762340