Switch to English

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ మాజీ సీఎస్‌ సెన్షేనల్‌ కామెంట్స్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,437FansLike
57,764FollowersFollow

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ఆంధ్రప్రదేశ్‌ మాజీ చీఫ్‌ సెక్రెటరీ ఐవైఆర్‌ కృష్ణారావు, గతంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పట్ల కొంత సానుకూలంగా కన్పించేవారు. అప్పట్లో చంద్రబాబుని ఆయన ఏకిపారేశారు కూడా. అయితే, ఇదంతా ఆయన రిటైర్‌మెంట్‌ తర్వాతనే జరిగాయనుకోండి.. అది వేరే సంగతి. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వుండే ఐవైఆర్‌ కృష్ణారావు, తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ నెల పెన్షన్‌ ఒక వారం తర్వాత ఈ రోజు వచ్చింది.. జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు అనేవి బడ్జెట్‌లో మొదటి కేటాయింపులు కాబట్టి ఒక రోజు అటూ ఇటూగా చెల్లించాల్సి వుంటుంది. కానీ, వారం పెన్షన్‌ చెల్లింపులు వాయిదా పడ్డాయి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వాన్నంగా వుందో అర్థమవుతోంది..’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

‘ఆదాయానికి పొంతన లేని విధంగా ముందుకు పోయే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ఇటువంటి భంగపాటు తప్పదు. ఒక నాలుగు రోజులు ముందూ వెనుక అంతే..’ అంటూ ఆయన మరో ట్వీట్‌ చేయడం గమనార్హం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా వుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు. ఓ వైపు రాష్ట్రానికి ఆదాయం గణనీయంగా తగ్గిపోతోంటే, ఇంకోపక్క సంక్షేమ పథకాలంటూ ఓటు బ్యాంకు రాజకీయాల్ని ఓ రేంజ్‌లో తెరపైకి తెస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. సంక్షేమ పథకాల్ని ఎవరూ తప్పుపట్టే పరిస్థితి వుండదు. నిజానికి, జనానికి ఎంతగా ప్రభుత్వం సాయమందించినా అది చిన్నదే. అయితే, సంక్షేమంతోపాటు అభివృద్ధి కూడా ముఖ్యమన్న కనీస ఇంగితం ప్రభుత్వానికి లేదన్నది విపక్షాలు, రాజకీయ విమర్శకుల నుంచి వస్తోన్న ప్రశ్న. కాగా, ఐవైఆర్‌ ట్వీట్‌కి స్పందించిన ఓ నెటిజన్‌, ఏకంగా ప్రభుత్వాల్ని ప్రైవేటైజేషన్‌ చేసెయ్యాలంటూ అభిప్రాయపడ్డాడు.

అంతేనా, ‘అవినీతిలో కూరుకుపోయిన, మత పరమైన, కుల పరమైన రాజకీయ నాయకులతో పోల్చితే కొందరు సీఈఓలు సమర్థవంతంగా పనిచేస్తారు’ అని పేర్కొన్నాడు ఆ నెటిజన్‌. ‘మోస్ట్‌ వెల్‌కవ్‌ు.. అయితే వారికి కూడా మనం చెల్లించాలి కదా..’ అని సమాధానమిచ్చారు ఐవైఆర్‌ సదరు నెటిజన్‌కి. ‘అవును, వాళ్ళకి కూడా చెల్లించాలి. అయితే, ప్రస్తుతం పొలిటీషియన్లు డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా తీసుకుంటున్న దాంతో పోల్చితే అది తక్కువే అవుతుంది..’ అని సదరు నెటిజన్‌ మళ్ళీ ఐవైఆర్‌ ట్వీట్‌పై స్పందించడం గమనార్హం. ప్రభుత్వాల పట్ల, కులం పేరుతో.. మతం పేరుతో రాజకీయాలు చేసేవారి పట్ల.. ప్రజల్లో పెరిగిపోతున్న అసహనానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

రాజకీయం

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...