Switch to English

అయోధ్య సంగతి సరే.. అమరావతి మాటేమిటి మోడీసారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

‘మేం అధికారంలోకి వచ్చాక చాలా సమస్యల్ని పరిష్కరించాం.. జమ్మూకాశ్మీర్‌ సమస్యను పరిష్కరించాం.. అయోధ్య సమస్యకు పరిష్కారం చూపాం.. చాలా చాలా చేశాం.. చాలా చాలా చెయ్యబోతున్నాం.. అమరావతి సమస్యకి కూడా పరిష్కారం చూపగలం..’ అంటూ నిన్న ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు వీరావేశంతో ఊగిపోయారు. కానీ, అమరావతి సమస్యకు పరిష్కారం లభించేదెలా.?

కాస్సేపట్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ‘పరిష్కారం లేని సమస్య’గా మారిన, అయోధ్య రామ మందిర వివాదానికి మోడీ హయాంలో ‘శుభం’ కార్డు పడటం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయోధ్య భూమి పూజ కోసం ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. పవిత్ర నదుల నుంచి జలాల్నీ, పవిత్ర ప్రాంతాల నుంచి పుట్ట మన్నునీ సేకరించారు. ఆగండాగండీ.. ఎక్కడో విన్నట్టుంది కదూ ఈ ప్రక్రియ.! ఔను, అమరావతి శంకుస్థాపన విషయంలో ఇదే జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా, గుప్పెడు మట్టి.. చెంబుడు నీళ్ళు అత్యంత పవిత్రంగా ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పవిత్ర జలాల్నీ, పుట్ట మన్నునీ సేకరించి.. అమరావతి ప్రాంతంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హెలికాప్టర్‌ ద్వారా చల్లిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? ఏళ్ళు గడిచిపోతున్నాయ్‌.. అమరావతిలో ఇంకా రాజధాని నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదు. ఇకపై అసలు అమరావతి అనేది ఉనికిలో వుండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి, ప్రధాని నరేంద్ర మోడీ తాను శంకుస్థాపన చేసిన అమరావతిని ఎందుకు పట్టించుకోవడంలేదు.?

అయోధ్య రామ మందిరం హిందువులకు పరమ పవిత్రమైనది.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఓ రాష్ట్రానికి రాజధాని అనేది కూడా అంతే పవిత్రమైనది. దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌ రాజధానితో అన్ని రాజకీయ పార్టీలూ ‘వికృత రాజకీయ ఆట’ ఆడేస్తున్నాయి. ఇందులో టీడీపీ మెయిన్‌ ప్లేయర్‌ అయితే, ఆ ప్లేస్‌లోకి ఇప్పుడు వైసీపీ వచ్చింది. బీజేపీ ఆటని ఇక్కడ తక్కువగా చూడలేం. అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేకతల్ని మీడియాలో తిలకిస్తోన్న ప్రతి తెలుగువాడికీ, అమరావతి శంకుస్థాపన గుర్తుకొస్తోందంటే.. అమరావతి విషయంలో చేసిన హడావిడి ఆ స్థాయిలో వుండేది మరి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...