Switch to English

కైలాసగిరి కోసం ప్రపంచ బ్యాంకు సాయం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,388FansLike
57,764FollowersFollow

వైఎస్ జగన్ ప్రభుత్వం వైజాగ్ ను కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటించడం తో పాటు గవర్నర్ తో కూడా ఆమోద ముద్ర వేయించడం జరిగింది. దాంతో వైజాగ్ రూపు రేఖలు మారబోతున్నాయి. చాలా ఏళ్లుగా విశాఖ లోని కైలాసగిరి అభివృద్ధికి సంబంధించి నిధుల లేమి కారణంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది.

ఎప్పుడైతే విశాఖ కార్య నిర్వాహక రాజధానిగా గుర్తింపు పొందిందో వెంటనే ప్రపంచ బ్యాంక్ కైలాసగిరి అభిరువృద్ధికి రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దాంతో కైలాసగిరి పై భారీ అభివృద్ధి పనులు చేసేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. పూర్తి స్థాయిలో రాజధాని మారే సమయానికి కైలాసగిరి ని సర్వాంగ సుందరంగా నవినీకరించే పనులు జరుగుతున్నాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sri Sri Sri Rajavaru: సెన్సార్ పూర్తి చేసుకున్న నార్నె నితిన్.....

Sri Sri Sri Rajavaru: నార్నె నితిన్ (Narne Nithin) , సంపద జంటగా సతీష్ వేగేశ్న (Satish Vegesna) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా...

Mokshagna : ఇప్పుడైనా మోక్షజ్ఞ రావాల్సిందే..!

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాదిలో కూడా ఉండే అవకాశాలు...

Bala Krishna Birthday special: అందుకే బాలకృష్ణ అంటే అభిమానులకు గౌరవం

Bala Krishna: సినిమాలు.. ప్రజల గుండెల్లో ఆదరణ.. రాజకీయంగా అత్యున్నత స్థాయి.. కుటుంబ గౌరవం. ఇవన్నీ సాధించిన లెజండరీ నందమూరి తారక రామారావు తనయుడు సినిమాల్లోకి...

Balakrishna : బర్త్‌ డే స్పెషల్‌ : డబుల్‌ హ్యాట్రిక్ బాలయ్య

Balakrishna : నందమూరి బాలకృష్ణ... ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ లో రారాజుగా వెలుగు వెలుగుతున్న...

NTR : ‘దేవర’ గురించి ఆ డౌట్ అక్కర్లేదట!

NTR : యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మూవీ దేవర. ఈ...

రాజకీయం

Janasena: జనసేన ఘనవిజయం.. డల్లాస్ లో జనసైనికుల సంబరాలు

Janasena: అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన ఘనవిజయాన్ని డల్లాస్ ఎన్నారై జనసైనికులు సంబరంగా జరుపుకున్నారు. జూన్ 9న లూయిస్‌విల్లేలోని కాకతీయ బాంక్వెట్ హాలులో  జరిగిన విజయోత్సవ సభను హోరెత్తించారు. 2029 నాటికి జనసేన...

Pawan Kalyan : ఉపముఖ్యమంత్రి పదవి పై పవన్‌ కళ్యాణ్‌ కి…!

Pawan Kalyan : ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ యొక్క కృషిని ఏ ఒక్కరు తక్కువ చేయలేరు. బీజేపీని ఒప్పించి, తక్కువ సీట్లకే పరిమితం అయ్యి,...

Pawan Kalyan: పవన్ కు 10ఏళ్ల సెంటిమెంట్..! అక్కడా.. ఇక్కడా కొట్టింది కుంభస్థలాన్నే..

Pawan Kalyan: ‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాల’నేది ఓ మాట. దీనిని దాదాపుగా చేసి చూపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సినిమాల్లో ఆయన క్రేజ్ ఎవరికీ అందదు. వరుసగా 10ఏళ్లు ఫ్లాపులు...

మోసం చేసింది వైసీపీ.! మోసపోయిన ప్రజలే ఎదురుతిరిగారు.!

‘ప్రజలే మమ్మల్ని మోసం చేశారు..’ అంటోంది వైసీపీ.! అంతలోనే, ‘ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాం..’ అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. ఏది నిజం.? ప్రజలు మోసం చేశారా.? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా.? ఈవీఎం ట్యాంపరింగ్...

సినిమానా.? రాజకీయమా.? అకిరానందన్ చూపు ఎటువైపు.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు, జూనియర్ పవర్ స్టార్ అవుతాడు.! ఇది సహజంగానే వినిపించే మాటే.! కానీ, ‘నా కుమారుడిని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు. అది కళ్యాణ్ గారికీ ఇష్టం...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan : ఉపముఖ్యమంత్రి పదవి పై పవన్‌ కళ్యాణ్‌ కి…!

Pawan Kalyan : ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ యొక్క కృషిని ఏ ఒక్కరు తక్కువ చేయలేరు. బీజేపీని ఒప్పించి, తక్కువ సీట్లకే పరిమితం అయ్యి,...

కూటమి గెలుపునకు “కాపు” కాసిన యువత

పవన కళ్యాణ్ ఎదుర్కొన్న అవమానాలు, హేళన, ద్వారంపూడి, మిథున రెడ్డి, ముద్రగడల చిల్లర రాజకీయం, పిఠాపురం పై జగన్ ప్రత్యేక దృష్టి , మహాజన రాజేష్ లాంటి వాళ్ళ ఉడత ఊపులు, దిలీప్...

Chiranjeevi: అరుదైన కలయిక.. 34ఏళ్ళ తర్వాత చిరంజీవిని కలిసిన నాటి బాలనటులు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటి జగదేకవీరుడు అతిలోక సుందరి. సినిమాలో చిరంజీవి-శ్రీదేవి జోడీ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. వీరితోపాటు బాలనటులుగా...

బిగ్ క్వశ్చన్: ఆంధ్ర ప్రదేశ్‌లో జైళ్ళు సరిపోతాయా.?

మట్టి మాఫియా, ఇసుక మాఫియా.. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్.! మనుషుల అక్రమ రవాణా, రాజకీయ హత్యలు.! వాట్ నాట్.! చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా బాగోతాలు. ప్రమోషన్లు ఇస్తామని లక్షలు ‘దొబ్బేశారు’...

ఇదెక్కడి మాస్ ర్యాగింగ్ పట్టాభి? ఎస్పీకి వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. వైఎస్ఆర్సిపి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కొమ్ముకాసిన అధికారుల్లో భయం మొదలైంది. ఈ నేపథ్యంలో తనని...