Switch to English

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూసాక స్పందిస్తా: మంత్రి తలసాని

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

సినీ పరిశ్రమ గురించి ప్రముఖులతో జరిగిన చర్చలపై బాలకృష్ణ వ్యాఖ్యలను చూశాక స్పందిస్తానని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. షూటింగ్స్ పునఃప్రారంభించే విషయమై సినిమా, టీవీ ప్రముఖులతో ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. షూటింగ్ప్ ప్రారంభించే అంశంలో ఇండస్ట్రీలో ఎవరైతే చురుగ్గా ఉన్నారో వారితోనే చర్చలు జరిపామన్నారు. అందరినీ పిలవ లేదు.. ఇది నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు సంబంధించిన విషయం.. అందరినీ పిలిచి మట్లాడాలంటే అందుకు తనకేమీ అభ్యంతరం లేదన్నారు. బాలయ్య విషయంలో అసలేం జరిగిందో తెలుసుకుంటా అన్నారు.

సినిమా షూటింగ్స్ విషయమై మాట్లాడుతూ.. ‘త్వరలోనే షూటింగ్స్ కు అవసరమైన అనుమతులు ఇస్తాం. ఈ పరిస్థితుల్లో ఎలా షూటింగ్ చేయాలి.. ఎంతమంది ఉండాలి.. ఎంత సేపు ఉండాలి అనే అంశాలపై చర్చించి విధి విధానాలు రూపొందించాం. 24 విభాగాల అంశాలపై మాట్లాడాను. వీటన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లాక అనుమతి ఇచ్చే అంశాన్ని తెలియజేస్తాం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇప్పటికే అనుమతులు ఇచ్చాం. ధియేటర్లు తెరిచే అంశంపై ఇంకా చర్చించాల్సి ఉంది’ అని సమావేశ వివరాలు తెలియజేశారు.

నాగార్జున మాట్లాడుతూ ‘ ఇక్కడ విషయం ప్రభుత్వం అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ మేము మా సురక్షణ చర్యలు ఎలా తీసుకోవాలి, షూటింగ్స్ మొదలు పెట్టాలనేది ఫిక్స్ కావాల్సి ఉంది. కాబట్టి ఇది అంతా మా చేతుల్లోనే ఉంది. ఈ విషయాలకు సంబంధించే మంత్రి గారు పరిశ్రమలోని వారందరితో చర్చిస్తున్నారని’ అన్నారు.

నిర్మాత డి.సురేశ్ బాబు మాట్లాడుతూ ‘ప్రస్తుతం కరోనా ప్రభావం అందరినీ ఇబ్బంది పెడుతోంది. పనిలో భాగంగా నటీనటులు, టెక్నీషియన్లు ఒకరినొకరు టచ్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. త్వరలోనే అన్ని జాగ్రత్తలతో షూటింగ్స్ మొదలవుతాయి. షూటింగ్స్ మొదలైన కొన్ని నేనాలకి థియేటర్స్ పై క్లారిటీ వస్తుంది. మేమైతే దేశమంతా ఒకేసారి థియేటర్లు తెరవాలని కోరాం’ అన్నారు.

త‌ల‌సాని గారి కృషి అభినంద‌నీయం: మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-` ‘మిత్రులు, శ్రేయోభిలాషులు సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ గారు త‌ల‌సాని సేవా ట్రస్ట్ ద్వారా 14 వేల మంది సినీ-టీవీ కార్మికుల్ని ఆదుకునేందుకు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం. సినీరంగంలోని వారికే కాకుండా టీవీ రంగంలోని వారికి కూడా సాయం చేయడం మంచి విష‌యం. సినీప‌రిశ్రమ త‌ర‌పున ఆయనకు ధ‌న్యవాదాలు తెలియజేస్తున్నాను. స‌మీప బంధువులు చ‌నిపోవ‌డం వ‌ల్ల నేను హాజరు కావాల్సి ఉన్నా రాలేక‌పోయాను. ప‌రిశ్రమ‌కు ప్రభుత్వానికి సంధాన క‌ర్తలుగా కావాల్సిన సాయం అందించడం సంతోషాన్ని కలిగిస్తోంది. గ‌త నెల‌లో సీసీసీ ద్వారా నిత్యావ‌స‌రాల సాయం అందించాం. క‌ష్టకాలంలోనూ అన్నివిధాలా చేదోడువాదోడుగా ఉంటున్నందుకు ప్రత్యేక కృత‌జ్ఞత‌లు` అని అన్నారు.

సురేశ్ బాబు, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ కూడా తలసానికి కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...