Switch to English

కరోనా వైరస్‌: మే 31 తర్వాత ఏం జరుగుతుంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

జూన్‌ 1న కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం.. అంటూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు తమకు తోచిన రీతిలో పోస్టింగ్స్‌ పెడుతున్నారు. ‘గత రెండు మూడు నెలలుగా కరోనా వైరస్‌ దెబ్బకి లాక్‌డౌన్‌లో వుండిపోయాం.. కొన్ని వెసులుబాట్లు దశల వారీగా లభిస్తున్నా.. పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ఎత్తివేతకు రంగం సిద్ధమవుతోందన్న వార్తతో మనం కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నామన భావన కలుగుతోంది..’ అన్నది ఆ పోస్టింగ్స్‌ సారాంశం.

‘బతికుంటే బలుసాకు తినొచ్చు..’ అనే పరిస్థితి నుంచి, ‘ఆ బలుసాకు తినాలన్నా డబ్బులు కావాలి కదా..’ అన్నట్టు, ప్రభుత్వాలు కొన్ని వెసులుబాట్లు కల్పించక తప్పని పరిస్థితి వచ్చింది. ఇక, కేసులు తక్కువగా వున్నప్పుడు కరినమైన లాక్‌డౌన్‌ని అమలు చేసి, కేసుల తీవ్రత పెరిగాక సడలింపులు ఇవ్వడమేంటి.? అన్న విమర్శలు ఇంకా విన్పిస్తూనే వున్నాయనుకోండి.. అది వేరే సంగతి.

ఎలాగైతేనేం, నాలుగోదశ లాక్‌డౌన్‌ కూడా ముగిసే సమయం వచ్చేస్తోంది. మే 31తో ఈ దశ పూర్తవుతుంది. ఆ తర్వాత ఐదో దశ లాక్‌డౌన్‌లోకి అడుగు పెట్టే అవకాశమే లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా వస్త్ర దుకాణాలకూ అనుమతినిచ్చిన విషయం విదితమే. మరోపక్క, కర్నాటకలో జూన్‌ 1 నుంచి దేవాలయాల్లో భక్తులకు దైవ దర్శనం కోసం అనుమతిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. సినిమా థియేటర్లు కూడా చాలా రాష్ట్రాల్లో జూన్‌ 1 నుంచి తెరుస్తారన్న వాదన బలంగా విన్పిస్తోంది.

కరోనా వైరస్‌ తీవ్రత అత్యధికంగా వున్న తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ.. వంటి చోట్ల కూడా లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇప్పటికే చాలా ఇచ్చిన దరిమిలా.. జూన్‌ 1 నుంచి లాక్‌డౌన్‌ వుండకపోవచ్చన్న వాదనలకు బలం చేకూరుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, పరిస్థితి స్థిరంగా కన్పిస్తోంది. ఓ రోజు ఒకలా, ఇంకో రోజు ఇంకోలా వున్నాసరే.. మొత్తంగా ఓ స్ట్రెయిట్‌ గ్రాఫ్‌ మెయిన్‌టెయిన్‌ అవుతోంది. సో, ముందున్నది మంచి కాలమేనని అనుకోవాలి లాక్‌డౌన్‌ ఎత్తివేతకు సంబంధించి.

కానీ, కరోనా కేసుల సంఖ్య పెరిగితేనో.? జూన్‌ – జులైలలో తీవ్రత అధికంగా వుండొచ్చన్న నిపుణుల అంచనా నిజమైతేనో.? ఆకలి చావుల కంటే కరోనా చావులే కాస్త బెటర్‌.. అనే స్థాయికి వచ్చేశాం గనుక.. తప్పదిక.. ఏం జరిగినా చిరునవ్వుతో ఆహ్వానించడం మినహా అదనంగా చేయడానికేం లేదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...