పక్కింటివారి పెంపుడు కుక్క తనను చూసి మొరిగిందని ఆగ్రహానికి గురయ్యాడో వ్యక్తి. ఆ కోపంలో తాను చేసిన పనికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లాలో బెలాది గ్రామంలో గోపాల్ రామ్, వినోద్ రామ్ పక్క పక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు.
వినోద్ రామ్ కు ఓ పెంపుడు కుక్క ఉంది. తనను చూసి కుక్క అదే పనిగా మొరుగుతూ ఉండడంతో ఫ్రస్ట్రేషన్ కు లోనయ్యాడు గోపాల్. దీంతో ఇంట్లోకి వెళ్లి తన తుపాకి తీసుకొచి కుక్కపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే ఆ కాల్పుల నుంచి తూటా తగలకుండా కుక్క తప్పించుకుంది.
కానీ.. ఓ తూటా వినోద్ రామ్ పదేళ్ల కుమార్తె భూమిక కుమారి చేతి నుంచి దూసుకుపోయింది. గోపాల్ చేసిన పనికి ఆగ్రహానికి లోనైన గ్రామస్థులు గోపాల్ రామ్ పై దాడి చేశారు. గోపాల్ ను బాగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ చేపట్టారు.
గ్రామస్థులు కావాలని గోపాల్ ను కొట్టలేదని, జరిగిన దాడిలో మృతి చెందాడని వినోద్ రామ్ పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు చనిపోయిన గోపాల్ పై తుపాకీ ఉపయోగించినందుకు, అతడిపై దాడి చేసినందుకు గ్రామస్థులపై రెండు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. తీవ్ర రక్తస్రావమైన భూమికను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
996069 690597Fantastic humans speeches and toasts, possibly toasts. are hands down transferred at some time through party and expected to turn into quite funny, amusing not to mention educational in the mean time. finest man wedding speeches 882352
33407 39377I certainly enjoyed the method that you explore your experience and perception with the location of interest 296937
883364 167279Ive been absent for a while, but now I remember why I used to love this website. Thank you, I will try and check back a lot more often. How regularly you update your web site? 439108
19246 360751Hello! I could have sworn Ive been to this web site before but after browsing by way of some with the post I realized it is new to me. Nonetheless, Im definitely happy I discovered it and Ill be book-marking and checking back often! 59880
25739 261435Thanks for the info provided! I was finding for this details for a long time, but I wasnt able to uncover a reliable source. 769255