మణిరత్నం వద్ద సుదీర్ఘ కాలం సహాయ దర్శకురాలిగా చేసిన సుధ కొంగర ద్రోహి, గురు చిత్రాలను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సూర్య హీరోగా ఆకాశమే నీ హద్దురా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి ఈ చిత్రంను విడుదల చేయబోతున్నారు. సమ్మర్లో సినిమా విడుదల చేయాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా సినిమా ఆలస్యం అవ్వనుంది. గత కొన్నాళ్లుగా సుధ తదుపరి చిత్రంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో ఆమె తదుపరి చిత్రం ఉంటుందని.. కాదు తెలుగులో ఒక యంగ్ హీరోతో సుధ చర్చలు జరుపుతుందని మరికొందరు అన్నారు.
తాజాగా దర్శకురాలు సుధ కొంగర మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను లాక్ డౌన్ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాను. నా దృష్టి మొత్తం సూర్య ఆకాశమే నీ హద్దురా చిత్రంపై ఉంది. షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్‌ను లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పూర్తి చేస్తాము. సరైన సమయంలో సినిమాను విడుదల చేస్తామంటూ సుధ చెప్పుకొచ్చింది.
ఇక విజయ్‌తో సినిమా గురించి స్పందిస్తూ… ప్రస్తుతానికి తాను మరో సినిమా గురించి ఆలోచించడం లేదు. ఇప్పటి వరకు తాను ఏ హీరోకు కనీసం కథను కూడా చెప్పలేదు. ఆకాశమే నీ హద్దురా చిత్రం తర్వాతే తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తానంది. తన తదుపరి చిత్రం తమిళంలోనే ఉంటుందని హింట్ ఇచ్చింది. అది ఎవరితో అనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఆకాశమే నీ హద్దురా చిత్రం హిట్ అయితే ఈమెకు అక్కడ స్టార్స్ నుండి పిలుపు వచ్చే అవకాశం ఉంది.
118529 544638Id have to check with you here. Which is not something I typically do! I enjoy reading a post that will make men and women feel. Also, thanks for permitting me to comment! 177638
750010 13201Hello there, I discovered your weblog by way of Google at exactly the same time as looking for a comparable topic, your web site got here up, it seems to be fantastic. Ive bookmarked it in my google bookmarks. 231007
348508 13861Thoughts talk within just about the internet control console video clip games have stimulated pretty specialist to own on microphone as effectively as , resemble the perfect tough guy to positively the mediocre ones. Basically fundamental issues in picture gaming titles. Drug Recovery 642697
572068 868489hi!,I like your writing so a lot! share we communicate far more about your article on AOL? I demand an expert on this region to solve my problem. Possibly thats you! Looking forward to see you. 182638