Switch to English

అంబానీలతో ఉన్న ఫొటోను షేర్‌ చేసి ఎమోషనల్‌ అయిన రిషి కపూర్‌ భార్య

బాలీవుడ్‌ స్టార్‌ లెజెండ్రీ నటుడు రిషి కపూర్‌ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మరణంతో బాలీవుడ్‌ మొత్తం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. అలాగే ఇండియన్‌ దిగ్గజ వ్యాపారవేత్త అయిన ముఖేష్‌ అంబానీ మరియు ఆయన కుటుంబ సభ్యులు కూడా రిషి కపూర్‌ మరణంపై స్పందిస్తూ తమ సంతాపంను తెలియజేశారు. రిషి కపూర్‌ కుటుంబ సభ్యులకు అంబానీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిజేయడం జరిగింది.

తాజాగా రిషి కపూర్‌ భార్య నీతూ కపూర్‌ సోషల్‌ మీడియాలో ముఖేష్‌ అంబానీ ఫ్యామిలీతో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. తాము ఆపదలో ఉన్న సమయంలో దు:ఖంలో ఉన్న సమయంలో అంబానీ ఫ్యామిలీ మాకు చాలా ధైర్యంగా నిలిచారు. వారి సాయంను ఎప్పటికి మర్చిపోలేను. గత రెండు సంవత్సరాలుగా మేము చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఆ సమయంలో మాకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్‌ చేసింది.

మా కుటుంబంకు ధైర్యంను కలిగించడంలో మరియు మమ్ములను ప్రోత్సహించడంలో అంబానీ ఫ్యామిలీ చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. అన్ని విధాలుగా మమ్ములను జాగ్రత్తగా చూసుకుంటూ మాకు చాలా ధైర్యంగా నిలిచారు. ప్రతి ఒక్కరికి ఇలాంటి అండదండలు కష్టకాలంలో అందాలి. అప్పుడు ఎవరు కూడా నిరాశాకు గురి కాకుండా ఉంటారంది. ఆ సమయంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ నీతూ కపూర్‌ ఎమోషనల్‌ అయ్యింది.

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

హ్యాట్సాఫ్: వలస కూలీలకు ఫుడ్ సప్లై చేస్తున్న 99ఏళ్ల బామ్మ.!

లాక్ డౌన్ తో వ్యవస్థలన్నీ నిలిచిపోవడంతో ఎందరో కార్మికులకు పని లేకుండా పోయింది. వీరిలో ఎక్కువగా వలస కార్మికులే ఉన్నారు. వీరి ఉపాధికి కూడా గండి పడింది. దీంతో వీరంతా స్వస్థలాలకు బయలుదేరారు....

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

బ్రేకింగ్ న్యూస్: బోరు బావిలో పడ్డ సాయి వర్ధన్ మృతి.!

గురువారం మార్నింగ్ అప్డేట్: గత సాయంత్రం మెదక్ జిల్లా, పాపన్నపేట మండలం, పోడ్చన్ పల్లిలో పంట పొలాల్లో సాగు చేయడం కోసం ఓ 120 అడుగుల బోరు బావి లో సాయి వర్ధన్ అనే...

ఆ కుర్రాడు పాములా నెలకు ఒకసారి కుబుసాన్ని వదులుతూ ఉంటాడు

పాములు తమ చర్మ అమరిక అనుసారంగా కుబుసంను వదులుతూ ఉంటాయి. పాములు కుబుసం వదలడం చాలా కామన్‌ విషయం. కాని ఒక మనిషి పాము మాదిరిగా కుబుసం వదలడం ఎప్పుడైనా చూశారా. మనిషి...

వలస కూలీల కోసం ఏకంగా విమానం బుక్‌ చేసిన రియల్‌ హీరో

కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలో మీటర్ల దూరంను వలస కార్మికులు కేవలం కాలినడకన చేరుకున్న విషయం తెల్సిందే. లాక్‌ డౌన్‌ కారణంగా పనులు లేక పోవడంతో చాలా మంది తమ ప్రాంతాలకు...