Switch to English

సూపర్‌ స్టార్‌తో సినిమాపై స్పందించిన సుధ

మణిరత్నం వద్ద సుదీర్ఘ కాలం సహాయ దర్శకురాలిగా చేసిన సుధ కొంగర ద్రోహి, గురు చిత్రాలను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సూర్య హీరోగా ఆకాశమే నీ హద్దురా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి ఈ చిత్రంను విడుదల చేయబోతున్నారు. సమ్మర్‌లో సినిమా విడుదల చేయాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా సినిమా ఆలస్యం అవ్వనుంది. గత కొన్నాళ్లుగా సుధ తదుపరి చిత్రంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌తో ఆమె తదుపరి చిత్రం ఉంటుందని.. కాదు తెలుగులో ఒక యంగ్‌ హీరోతో సుధ చర్చలు జరుపుతుందని మరికొందరు అన్నారు.

తాజాగా దర్శకురాలు సుధ కొంగర మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను లాక్‌ డౌన్‌ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాను. నా దృష్టి మొత్తం సూర్య ఆకాశమే నీ హద్దురా చిత్రంపై ఉంది. షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. మిగిలి ఉన్న ప్యాచ్‌ వర్క్‌ను లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పూర్తి చేస్తాము. సరైన సమయంలో సినిమాను విడుదల చేస్తామంటూ సుధ చెప్పుకొచ్చింది.

ఇక విజయ్‌తో సినిమా గురించి స్పందిస్తూ… ప్రస్తుతానికి తాను మరో సినిమా గురించి ఆలోచించడం లేదు. ఇప్పటి వరకు తాను ఏ హీరోకు కనీసం కథను కూడా చెప్పలేదు. ఆకాశమే నీ హద్దురా చిత్రం తర్వాతే తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ఆలోచిస్తానంది. తన తదుపరి చిత్రం తమిళంలోనే ఉంటుందని హింట్‌ ఇచ్చింది. అది ఎవరితో అనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఆకాశమే నీ హద్దురా చిత్రం హిట్‌ అయితే ఈమెకు అక్కడ స్టార్స్‌ నుండి పిలుపు వచ్చే అవకాశం ఉంది.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

బన్నీ ఈ లాక్‌డౌన్‌ను పాన్‌ ఇండియా మూవీ కోసం వాడేసుకుంటున్నాడుగా..!

అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో మైత్రి మూవీస్‌ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కూడా కరోనా...

ప్రపంచ రికార్డు దక్కించుకున్న బుట్టబొమ్మ

అల వైకుంఠపురంలో చిత్రం ఈ ఏడాదిలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే....

మహానటిని రికమెండ్ చేసిందంటే ఏదో మతలబుంది?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడంతో పాటు చూసిన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా...

ముంబైలో కలకలం.. రెండు గంటల్లోనే 7 కరోనా మరణాలు

కేవలం రెండు గంటల్లో కరోనా సోకిన 7గురు రోగులు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. విస్తుగొలిపే ఈ సంఘటన దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరిగింది. స్థానిక జోగేశ్వరి ఆస్పత్రిలో ఈ దారుణం...

మహిళా జర్నలిస్టు సాహసాన్ని మెచ్చుకున్న మోదీ

దేశంలో తమ శక్తిని చాటుతున్న మహిళలెందరో ఉన్నారు. వారి శక్తి సామర్ధ్యాలును రుజువు చేసే సంఘటనలెన్నో జరుగుతున్నాయి కూడా. ఇటువంటి వారి జాబితాలోకే చెందుతుంది పశ్చిమ బెంగాల్ కు చెందిన సుచంద్రిమ పాల్...