Switch to English

భారతదేశంలో 40 వేల మార్క్‌ దాటిన కరోనా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

‘దేశంలో వేడి పరిస్థితులు కరోనా వైరస్‌కి ఇబ్బందికరంగా మారతాయి.. అది భారతదేశానికి కలిసొచ్చే అంశం.. భారతదేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తక్కువగానే వుండొచ్చు. ఆ మాటకొస్తే, భారతదేశంపై కరోనా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు..’ అని ప్రపంచ దేశాల్లోని పలువురు వైద్య రంగ నిపుణలు అంచనా వేశారు. కానీ, చూస్తుండగానే దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 40 వేలు దాటేసింది.

మహారాష్ట్రలో ఒకే రోజులో అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్య 1008 అంటే, మనదేశం మీద కరోనా ఏ స్థాయిలో పంజా విసురుతోందో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్రలో నిన్న దాదాపు 800 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అధికంగా వుంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ కేసు నమోదవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1583కి చేరుకుంది. కాస్త ఊరట ఏంటంటే, డిశ్చార్జి అయినవారి సంఖ్య దాదాపు 500కి చేరుకుంటోంది ఆంధ్రప్రదేశ్‌లో. దేశంలో మొదట్లో విదేశీ లింకులతో కరోనా పాజిటివ్‌ కేసుల నమోదయ్యేవి.

కానీ, ఎప్పుడైతే ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ జమాత్‌ లింకులు బయటపడ్డాయో.. ఆ తర్వాత అనూహ్యంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేలల్లోకి చేరిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్‌ ‘సామాజిక వ్యాప్తి’ దశలో వుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్న విషయం విదితమే. నిన్నటికి నిన్న దేశంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2500కి పైనే. అంటే, పెరుగుదల చాలా ఎక్కువగా వుంటోంద్నమాట. ఈ లెక్కన, తదుపరి 10 వేల కేసుల నమోదవడానికి నాలుగైదు రోజులు సరిపోతుందేమో.! అంటే, అప్పటికి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య మొత్తంగా 50 వేలకు చేరుకుంటుందన్నమాట. ఈలోగా రోజువారీ నమోదయ్యే కేసుల సంఖ్య ఇంకా పెరిగితే.. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షకు చేరడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు కూడా.

అయితే, మే 7 తర్వాత దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల పెరుగుదల గణనీయంగా తగ్గుతుందని కేంద్రం చెబుతోంది. తగ్గితే సరేసరి.. లేకపోతే మాత్రం, దేశంలో పరిస్థితులు మరింత భయానకంగా తయారవుతాయన్నది నిర్వివాదాంశం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....