Switch to English

కరోనా వైరస్‌ నుంచి తెలంగాణ తేరుకుంటున్నట్టేనా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

తెలంగాణలో తాజాగా ఈ రోజు 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణ రాష్ట్రం కూడా ‘థౌజండ్‌’ క్లబ్‌లో చేరినట్లయ్యింది. మొత్తంగా తెలంగాణలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1001కి చేరింది. మరోపక్క, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 316కి చేరుకోగా, మొత్తం మృతుల సంఖ్య 25.

ఇదిలా వుంటే, ఈ రోజు నమోదైన కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. మొత్తమ్మీద, తాజా లెక్కలతో కరోనా వైరస్‌ నుంచి తెలంగాణ కాస్త తేరుకుంటున్నట్లే కన్పిస్తోంది. గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో తక్కువ సంఖ్యలో మాత్రమే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడం గమనార్హం.

తెలంగాణకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1097కి చేరకున్న విషయం విదితమే. తెలంగాణలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. అయితే, చాలా చోట్ల ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తోంటే, కొన్ని చోట్ల మాత్రం లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. అధికారులు, మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతుండడంతో తెలంగాణలో పరిస్థితి ప్రస్తుతానికి కంట్రోల్‌లోకి వచ్చినట్లే కన్పిస్తోందని ప్రభుత్వం చెబుతోంది.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే తెలంగాణలో చాలా జిల్లాలు కరోనా వైరస్‌ నుంచి విముక్తి పొందుతాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా కేసుల తీవ్రత తగ్గుతోందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

మే 3వ తేదీతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారనే ప్రచారం జరుగుతుండగా, తెలంగాణలో మాత్రం మే 7 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ఇప్పటికే కేసీఆర్‌ ప్రభుత్వం స్పష్టతనిచ్చిన విషయం విదితమే. ఏదిఏమైనా, తెలంగాణలో తగ్గుతున్న కేసులు కాస్త ఉపశమనం మాత్రమే.. లాక్‌డౌన్‌ ఎత్తివేత లేదా సడలింపు.. ఏది జరిగినా.. ఆ తర్వాత పరిస్థితులు ఎలా వుంటాయో ఇప్పుడే అంచనా వేయలేం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

రాజకీయం

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...