Switch to English

చైనా.. కరోనా.. ‘విలయం’ వెనుక ఇంత దారుణమా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) అసలు ఎలా పుట్టింది.? ఈ ప్రశ్నకు సమాధానం ఇంతవరకు దొరకలేదు. గబ్బిలాల నుంచి వచ్చిందంటారు.. సీ ఫుడ్స్‌ నుంచి వచ్చి వుండొచ్చంటున్నారు.. పాంగోలిన్‌ ఈ వైరస్‌కి కారణమని అంటున్నారు.. ఇవేవీ కాదు, చైనా సైన్యం ఆధీనంలో నడుస్తోన్న ఓ ‘ల్యాబ్‌’ నుంచి ఇది బయటకు వచ్చిందని అంటున్నారు. ఏది నిజం.? ఈ వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్ష మందిని ఇప్పటికే బలిగొంది. ఇది అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా కరోనా మరణాలు ఎన్ని.? అంటే, అది అంచనాలకు అందదేమో.!

ఇంతకీ, ‘కరోనా’ వెనుక అసలు వాస్తవాలేంటి.? ఆ వాస్తవాలు ఎప్పటికైనా వెలుగు చూస్తాయా.? చూడవా.? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, చైనాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన వుహాన్‌ నుంచే ఈ వైరస్‌.. ప్రపంచ వ్యాపితమయ్యింది. ఆ వుహాన్‌ని ‘లాక్‌డౌన్‌’ చేసి.. కరోనా వైరస్‌ని అదుపులోకి తెచ్చినట్లు చెబుతోంది. కానీ, ఆ ‘లాక్‌డౌన్‌’ వెనుకాల కూడా ‘సాక్ష్యాల్ని మాయం’ చేసేసిన పెద్ద కుట్ర దాగి వుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చైనాకి చెందిన ముగ్గురు వ్యక్తులు గత కొంతకాలంగా కన్పించడంలేదు. ఆ ముగ్గురిలో ఒకరు చైనాకి చెందిన మాజీ విదేశాంగ మంత్రి కావడం గమనార్హం. ఇంకొకరు రియల్‌ ఎస్టేట్‌ రంగ ప్రముఖుడు. మూడో వ్యక్తి ఓ సోషల్‌ యాక్టివిస్ట్‌. ఈ ముగ్గురూ చైనా అధ్యక్షుడికి వ్యతిరేకంగా గళం విప్పారు.. కరోనా వైరస్‌ ప్రబలిన అనంతరం. ఆ ముగ్గురు ఇప్పుడు సజీవంగా వున్నారా.? లేదా.? అన్నదానిపై ‘సీక్రెట్‌ ఆపరేషన్‌’ జరుగుతోందట.

కరోనా వైరస్‌ వ్యాప్తిపై చైనా ప్రభుత్వాన్ని ఈ ముగ్గురూ ప్రశ్నించడంతోనే, వారిని అక్కడి ప్రభుత్వం ‘గ్రిల్‌’ చేసిందనే వాదనలు విన్పిస్తున్నా.. వారి ఆచూకీమాత్రం దొరక్కపోవడం గమనార్హం. ‘ఈ అనర్ధానికి కారణం మీరే..’ అంటూ ఆ ముగ్గురూ చైనా అధ్యక్షుడి వైపు వేలెత్తి చూపించడం.. వారికి మద్దతుగా 140 కోట్ల మంది చైనా ప్రజలు నినదించడం జరిగిందట. కానీ, చైనా ప్రభుత్వం కనుసన్నల్లో నడిచే అక్కడి మీడియా.. వాస్తవాల్ని కప్పిపుచ్చినట్లు తెలుస్తోంది.

వుహాన్‌ మార్కెట్‌ సహా మొత్తం వుహాన్‌ నగరాన్ని ‘క్లీన్‌’ చేయడం వెనుక, సాక్ష్యాల్ని మాయం చేయడమే అసలు ఉద్దేశ్యమట. కరోనా వైరస్‌కి సంబంధించి తొలి నాటి వైద్య పరీక్షల వివరాల్ని కూడా మాయం చేసేశారంటే.. అసలు ‘కుట్ర’ ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు ప్రపంచ దేశాలకి మాస్క్‌లు, మెడికల్‌ కిట్స్‌ సరఫరా చేస్తున్నట్లు చైనా చెబుతున్నా, అందులోనూ పెద్ద కుట్ర దాగి వుందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రపంచ వినాశనం దిశగా చైనా చేసిన భారీ కుట్రలో భాగమే ‘కరోనా వైరస్‌’ అన్న అనుమానాలు రోజురోజుకీ మరింత బలపడుతున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...