Switch to English

కరోనా ప్రభావం ఈ నిర్మాతపై ఎక్కువ ఉందట

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై చాలా తీవ్రంగా పడుతున్న విషయం తెల్సిందే. డైలీ లేబర్స్‌ నుండి స్టార్‌ నిర్మాతల వరకు ఈ ప్రభావంను ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్‌ నిర్మాతల్లో పలువురు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నారు. సినిమాలు సమ్మర్‌లో విడుదల చేసేందుకు పలువురు నిర్మాతలు డేట్లు కూడా ఫిక్స్‌ చేసుకున్నారు. ఈసమయంలో సినిమాలు విడుదల వాయిదా పడితే ఆర్థికంగా భారం అయ్యే అవకాశం ఉంది. వడ్డీలు పెరగడంతో పాటు షూటింగ్‌ బ్యాలన్స్‌ ఉంటే దాన్ని పూర్తి చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటున్నారు.

ఇక టాలీవుడ్‌లో అత్యధికంగా నష్టపోతున్న నిర్మాత దిల్‌రాజు అంటూ ఒక విశ్లేషణ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈయన ప్రముఖంగా రెండు సినిమాలను నిర్మిస్తున్నాడు. అందులో మొదటిది ‘వి’ సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉంది. కాని కరోనా కారణంగా ఆగిపోయింది. సినిమా విడుదల ఆగిపోవడంతో ఆయన ఆర్థికంగా భారం మోయాల్సి వస్తుందట. ఇక వకీల్‌ సాబ్‌ చిత్రంకు కూడా ఇప్పటికే 50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి ఉన్నాడట. దాంతో ఈ రెండు సినిమాలతో దిల్‌రాజు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఆ రెండు సినిమాలు విడుదలై విజయం సాధించినా కూడా కొన్ని కారణాల వల్ల ఆర్థిక నష్టం తప్పదని అంటున్నారు.

ఇక దిల్‌రాజుకు తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో థియేటర్లు ఉన్నాయంటూ సమాచారం. పలు థియేటర్లను లీజుకు తీసుకుని దిల్‌రాజు నడిపిస్తున్నాడు. ఈ సమయంలో థియేటర్లు మూత పడటం వల్ల వాటి అద్దె చెల్లించడంతో పాటు, థియేటర్లలో వర్క్‌ చేసే వర్కర్స్‌కు కూడా జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి. థియేటర్ల మెయింటెన్స్‌ ఇతరత్ర విషయాలు ప్రస్తుతం దిల్‌రాజుకు తలకు మించిన భారం అవుతుందని అంటున్నారు.

మొత్తానికి దిల్‌రాజు ఇన్నాళ్లు సంపాదించుకున్నదంతా కూడా ఈ లాక్‌ డౌన్‌లో పోతుందా ఏంటీ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన సన్నిహితులు మాత్రం ఏప్రిల్‌ 14 వరకు లాక్‌ డౌన్‌ ఉంటే పర్వాలేదు, ఆ తర్వాత కూడా ఇలాగే ఉంటే అప్పుడు ఆర్థికపరమైన భారంను దిల్‌రాజు భరించాల్సి ఉంటుందని, ప్రస్తుతానికి నష్టం స్వల్పమే అంటున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...