Switch to English

ఫ్యాన్స్‌ నుండి ప్రభాస్‌కు పిలుపు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఈమద్య కాలంలో సోషల్‌ మీడియా పరిధి చాలా పెరిగింది. ఒకప్పుడు పని పాట లేని వారు మాత్రమే సోషల్‌ మీడియాలో ఉంటున్నారనే ప్రచారం ఉండేది. కాని ఇప్పుడు సోషల్‌ మీడియా చాలా పవర్‌ ఫుల్‌ ఆయుదం మాదిరిగా తయారయ్యింది. సెలబ్రెటీలు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇంకా సినీ తారలు సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. వారి వ్యక్తిగత విషయాలతో పాటు వృతి పరమైన విషయాలను షేర్‌ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

బాలీవుడ్‌.. హాలీవుడ్‌.. టాలీవుడ్‌ ఇలా అన్ని వుడ్స్‌ కు సంబంధించిన తారలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈమద్య చిరంజీవి.. శర్వానంద్‌.. విశ్వక్‌సేన్‌ వంటి స్టార్స్‌ కూడా ట్విట్టర్‌లో ఎంటర్‌ అయ్యారు. ప్రముఖులు ఎక్కువగా ఉండే ట్విట్టర్‌లో ఇప్పటి వరకు ప్రభాస్‌ జాయిన్‌ కాలేదు. ఆయన్ను ఎంతో మంది ఎప్పటి నుండో ట్విట్టర్‌లో జాయిన్‌ అవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కాని ప్రభాస్‌ మాత్రం లైట్‌ తీసుకుంటున్నట్లుగా ఉన్నాడు.

ఫేస్‌బుక్‌ లో అధికారిక ఖాతాను కలిగి ఉన్న ప్రభాస్‌ ట్విట్టర్‌ ఖాతాపై ఆసక్తి చూపడం లేదు. ఈ సమయంలో అంతా కూడా ప్రభాస్‌ ట్విట్టర్‌ లో ఖాతా ఓపెన్‌ చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ లాక్‌ డౌన్‌ టైంలో అంతా ఫ్రీగా ఉంటున్నారు. ఎక్కువ శాతం మంది సోషల్‌ మీడియాలో టైం స్పెండ్‌ చేస్తున్నారు. ఇంకా రెండు వారాల లాక్‌ డౌన్‌ ఉంది.

ఇప్పటికైనా ప్రభాస్‌ ట్విట్టర్‌లో ఎంటర్‌ అవ్వాలని, ప్రభాస్‌ ప్రస్తుతం ఆల్‌ ఇండియా స్టార్‌ కనుక ఒకవేళ ట్విట్టర్‌లో కనుక ఎంటర్‌ అయితే సంచలనమే అంటూ ఫ్యాన్స్‌ చెబుతున్నారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ప్రభాస్‌ ట్విట్టర్‌లో జాయిన్‌ అవ్వాలంటూ ఒక హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా క్రియేట్‌ చేసి ట్రెండ్‌ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్‌ కోరిక మేరకు ట్విట్టర్‌లో ఇప్పటికైనా ప్రభాస్‌ జాయిన్‌ అయ్యేనా చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...