కరోనా విస్తరించకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ అవసరం అంటూ ప్రభుత్వాలు మొదటి నుండి కూడా చెబుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే నేడు ప్రధాని నరేంద్ర మోడీ జనత కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా ప్రజలు ఇల్లకే పరిమితం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 24 గంటల పాటు జనత కర్ఫ్యూ కొనసాగబోతున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. జనత కర్ఫ్యూ నేపథ్యంలో సెలబ్రెటీలు కూడా ఇంటికే పరిమితం అయ్యారు.
బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అందరు స్టార్స్ కూడా వారి వారి కుటుంబ సభ్యులతో నేడు గడుపుతున్నారు. గత కొన్ని రోజులుగా సెబ్రెటీలు బయట తిరగడమే మానేశారు. విదేశాల నుండి వచ్చిన సెలబ్రెటీలు అయితే కుటుంబ సభ్యులతో కూడా కలవకుండా స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయారు. ప్రభాస్తో పాటు పలువురు సెలబ్రెటీలు స్వీయ నిర్భందంలో ఉంటున్నారు. నేడు సెలబ్రెటీలు అంతా కూడా సోషల్ మీడియా ద్వారా తాము జనత కర్ఫ్యూకు మద్దతుగా నిలుస్తున్నట్లుగా ప్రకటించారు.
పలువురు సెలబ్రెటీలు సాయంత్రం సమయంలో వారి వారి ఇంటి బయటకు లేదా బాల్కనీల్లోకి వచ్చి డాక్టర్ల సేవకు కృతజ్ఞతగా చప్పట్లు కొట్టారు. సెలబ్రెటీలు తమ చప్పట్ల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. జనతా కర్ఫ్యూ ఇంకా డాక్టర్లకు కృతజ్ఞతలు చెప్పే విషయంలో మాత్రం సెలబ్రెటీలు చాలా క్రియాశీలకంగా ప్రవర్తించారు.
255873 812902Some truly excellent articles on this web site , thankyou for contribution. 498911
826199 883450What platform and theme are you using if I may ask? Exactly where can I buy them? x 21783
640837 726463In todays news reporting clever journalists function their very own slant into a story. Bloggers use it promote their works and many just use it for enjoyable or to stay in touch with pals far away. 353004
140555 412481I appreciate you taking the time to create this post. It has been really valuable to me definitely. Value it. 178140