Switch to English

కీలక నిర్ణయం: తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,477FansLike
57,764FollowersFollow

జనతా కర్ఫ్యూ విజయవంతం అయ్యింది. ప్రజలు స్వచ్చందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. విజయవంతం చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటె సరిపోతుందని అనుకున్నారు. అయితే, ఒక్క 14 గంటల పాటు బయటకు రాకుండా ఉంటె సరిపోతుందని ప్రజలు అనుకున్నారు. కానీ, కేంద్రం ఈ మధ్యాహ్నం సమయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న 75 జిల్లాలను లాక్ డౌన్ చేయాలని ఆదేశించింది.

దీనిపై సమీక్షించిన తెలుగు రాష్ట్రాలు మరో అడుగు ముందుకు వేసి, మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మార్చి 31 వరకు ఎవరూ కూడా బయటకు రాకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ బయటకు వచ్చినా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని సీఎంలు పేర్కొన్నారు. నిత్యావసర సరుకులకు సంబంధించిన షాపులు మినహా వేటికి అనుమతి లేదని పేర్కొన్నారు.

ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు ఈ వారం రోజులపాటు జీతాలు తప్పనిసరిగా ఇవ్వాలని ముఖ్యమంత్రులు ఆదేశించారు. ఇక పేదలకు 12 కేజీల రేషన్ బియ్యంతో పాటుగా రూ.1500 ఇవ్వబోతున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తే, రేషన్ బియ్యంతో పాటుగా ఒక కేజీ పప్పుతో పాటుగా రూ. 1000 ప్రతి ఇంటికి ఇస్తున్నట్టు ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు తప్పనిసరిగా వారి వివరాలు ప్రభుత్వానికి అందజేయాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొన్నారు.

త్వరలోనే ఏపీలో బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా ముగించేస్తామని, బడ్జెట్ ఆమోదం పొందకపోతే ఇప్పటి పరిస్థితులకు తగినట్టుగా డబ్బులు కేటాయించడం కష్టం అవుతుందని జగన్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ బోర్డర్ ను కూడా క్లోజ్ చేస్తున్నట్టు సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే విధంగా నిత్యవసర వస్తువుల ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఎవరైనా అంతకు మించి ఎక్కువ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం పేర్కొన్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎక్కువ చదివినవి

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...

Hyper Adi: పిఠాపురంలో పవన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు: హైప్ ఆది

Hyper Adi: పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపును ఏ శక్తులూ అడ్డుకోలేవని నటుడు హైపర్ ఆది అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జనసేన (Janasena)కు స్టార్ క్యాంపెయినర్లను పవన్ కల్యాణ్ (Pawan...

Janasena: ‘జనసేన’కు స్టార్ క్యాంపెయినర్లు.. ప్రకటించిన పవన్ కల్యాణ్

Janasena: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్ధుల ఎంపిక, ప్రకటనలు పూర్తయ్యాయి. దీంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పార్టీ ముఖ్య నాయకులు ప్రచారంలో బిజీగా ఉంటున్నారు....