గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రం వచ్చి అయిదు సంవత్సరాలు అయ్యింది. ఆ చిత్రం పూర్తి అయిన వెంటనే ప్రతాపరుద్రుడు అనే సినిమాను చేస్తానంటూ గుణశేఖర్ ప్రకటించాడు. కాని ఆ సినిమాను వదిలేశాడు. ఆ తర్వాత హిరణ్యకశిప చిత్రాన్ని రానాతో చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. సురేష్‌బాబు ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి 180 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఒప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. కాని ఆ ప్రకటన వచ్చి రెండేళ్లకు పైగానే అయ్యింది ఇప్పటికి ఎలాంటి అప్ డేట్ లేదు.
రానాతో 180 కోట్ల బడ్జెట్ అది గుణశేఖర్ వెనక్కు తీసుకు రావడం దాదాపు అసాధ్యం అని సురేష్ బాబు భావించాడు. మొదట ఏదో నమ్మకంతో చేయాలని అనుకున్నా.. ఆ తర్వాత బాబోయ్ నా వల్ల కాదన్నాడట. దాంతో 180 కోట్లను కాస్త వంద కోట్లకు తగ్గించి స్క్రిప్ట్‌లో మార్పులు చేసి గుణశేఖర్ మరోసారి సురేష్ బాబు వద్దకు వెళ్లగా సరే అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వైజాగ్‌లో ఈ సినిమా కోసం సెట్టింగ్స్ నిర్మాణం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
వంద కోట్లు అన్న తర్వాత అయినా సినిమా సూటింగ్ ప్రారంభం అవుతుందా అంటూ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు విషయం ఏంటీ అంటే బడ్జెట్ తగ్గించిన నేపథ్యంలో సురేష్‌బాబు వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కు సిద్దం అయ్యాడు. దాదాపుగా 10 కోట్ల ఖర్చుతో సెట్టింగ్స్ వేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. షూటింగ్‌కు ఎప్పుడు వెళ్తుంది అనేది చూడాలి.
269313 264871Enjoyed seeking at this, very excellent stuff, thanks . 867938
236788 177748Why didnt I consider this? I hear exactly what youre saying and Im so pleased that I came across your blog. You truly know what youre talking about, and you created me feel like I need to learn much more about this. Thanks for this; Im officially a huge fan of your weblog 868442
793005 60971Ive been absent for a while, but now I remember why I used to love this site. Thank you, I will try and check back more often. How regularly you update your web site? 955497
653335 987787Some truly marvellous function on behalf of the owner of this internet website , perfectly wonderful content material . 531576
556232 687129Hi. Cool post. Theres an concern together with your website in chrome, and you might want to test this The browser will be the marketplace chief and a excellent element of folks will omit your excellent writing because of this problem. 50052