Switch to English

తగ్గిన గుణశేఖర్‌, ఇప్పటికై పట్టాలెక్కేనా?

గుణశేఖర్‌ ‘రుద్రమదేవి’ చిత్రం వచ్చి అయిదు సంవత్సరాలు అయ్యింది. ఆ చిత్రం పూర్తి అయిన వెంటనే ప్రతాపరుద్రుడు అనే సినిమాను చేస్తానంటూ గుణశేఖర్‌ ప్రకటించాడు. కాని ఆ సినిమాను వదిలేశాడు. ఆ తర్వాత హిరణ్యకశిప చిత్రాన్ని రానాతో చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. సురేష్‌బాబు ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి 180 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఒప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. కాని ఆ ప్రకటన వచ్చి రెండేళ్లకు పైగానే అయ్యింది ఇప్పటికి ఎలాంటి అప్‌ డేట్‌ లేదు.

రానాతో 180 కోట్ల బడ్జెట్‌ అది గుణశేఖర్‌ వెనక్కు తీసుకు రావడం దాదాపు అసాధ్యం అని సురేష్‌ బాబు భావించాడు. మొదట ఏదో నమ్మకంతో చేయాలని అనుకున్నా.. ఆ తర్వాత బాబోయ్‌ నా వల్ల కాదన్నాడట. దాంతో 180 కోట్లను కాస్త వంద కోట్లకు తగ్గించి స్క్రిప్ట్‌లో మార్పులు చేసి గుణశేఖర్‌ మరోసారి సురేష్‌ బాబు వద్దకు వెళ్లగా సరే అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వైజాగ్‌లో ఈ సినిమా కోసం సెట్టింగ్స్‌ నిర్మాణం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

వంద కోట్లు అన్న తర్వాత అయినా సినిమా సూటింగ్‌ ప్రారంభం అవుతుందా అంటూ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు విషయం ఏంటీ అంటే బడ్జెట్‌ తగ్గించిన నేపథ్యంలో సురేష్‌బాబు వెంటనే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌కు సిద్దం అయ్యాడు. దాదాపుగా 10 కోట్ల ఖర్చుతో సెట్టింగ్స్‌ వేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. షూటింగ్‌కు ఎప్పుడు వెళ్తుంది అనేది చూడాలి.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

తారక్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై మళ్ళీ వార్తలు

నందమూరి తారక రామారావు ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ అంతా చాలా ఉత్సాహంగా సోషల్ మీడియాలో పుట్టినరోజు హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు....

బిగ్ స్టోరీ: ఈ ‘సినిమా’ కష్టాలు ప్రభుత్వాలకి అర్థమవుతాయా.!

కరోనా వైరస్‌ నేపథ్యంలో సినిమా షూటింగులు ఎప్పుడో ఆగిపోయాయ్‌.. సినిమా థియేటర్లూ మూతబడ్డాయ్‌. లాక్‌డౌన్‌ సడలింపులతో సినీ పరిశ్రమకూ కొంత ఊరట కలుగుతుందని అంతా భావించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌కి సంబంధించిన పనులు చేసుకోవచ్చని...

ప్రకంపనలు రేపుతున్న నాగబాబు కొత్త ట్వీట్.!

మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో నటిస్తూ, టీవీ షోల్లో పాల్గొంటూ, జనసేన పార్టీలో పనిచేస్తూ బిజీగానే ఉంటారు. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. నాగబాబు రీసెంట్ గా చేస్తున్న...

క్రైమ్ న్యూస్: పూడ్చి పెట్టిన బాలిక శవం తీసి రేప్ చేసిన వృద్ధుడు

దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రతి రోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఎంతగా కఠిన శిక్షలు విధిస్తున్నా, ఉరి శిక్షలు అమలు చేస్తున్న కూడా నిచులు తమ. బుద్దిని...

రోడ్డెక్కిన బస్సులు.. భయం భయంగానే ప్రయాణం.!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ ముందుంది. తెలంగాణలో ఇప్పటికే బస్సులు రోడ్డెక్కగా, ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికైతే ఛార్జీల పెంపు...