భల్లాలదేవుడు రానాను హిరణ్యకశ్యపుడుగా చూపించేందుకు గుణశేఖర్ సిద్దం అవుతున్నాడు అంటూ రెండు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయిదు సంవత్సరాల క్రితం రుద్రమదేవి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుణశేఖర్ ఇప్పటి వరకు తదుపరి చిత్రం మొదలు పెట్టిందే లేదు. రానా డేట్ల కోసం ఎదురు చూస్తున్నాడు. రానా బాహుబలి ఆ తర్వాత వరుస సినిమాలు ఈ లోపు అనారోగ్యం కారణంగా ఇన్నాళ్లు రానా డేట్లు గుణశేఖర్ కు దొరకలేదు.
ఎట్టకేలకు రానా వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రానాతో 100 కోట్ల హిరణ్యకశ్యప సినిమాను తెరకెక్కించేందుకు గుణశేఖర్ సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం సెట్టింగ్స్‌ను వేయిస్తున్నాడట. సమ్మర్ చివర్లో ఈ సినిమాను పట్టాలెక్కించేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. సురేష్‌బాబు ఈ సినిమాను 100 కోట్లకు పైబడిన బడ్జెట్‌తో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.
సురేష్‌బాబు వంద కోట్లు పెడుతున్నాడు అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాడనే విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమాలో మ్యాటర్ ఉంటుందని, సినిమా తప్పకుండా బాగుంటుందనే నమ్మకం ఉంటేనే ఆయన నిర్మించేందుకు సిద్దం అవుతాడంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ పౌరాణిక చిత్రంగా రూపొందబోతున్న హిరణ్య కశ్యప చిత్రం తెలుగుతో పాటు ఇండియాలో పలు భాషల్లో విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు.
271202 878364Fantastic website, determined several something totally new! Subscribed RSS for later, aspire to see a lot more updates exactly like it. 785561
47910 737867some truly interesting info , well written and broadly speaking user genial . 121967
845002 80706I just couldnt go away your site before suggesting that I really enjoyed the normal info an individual supply on your visitors? Is gonna be back regularly to be able to inspect new posts. 10739
428430 875668I quite glad to uncover this site on bing, just what I was looking for : D as well saved to favorites . 252053