Switch to English

మంచు ‘అహం బ్రహ్మాస్మి’పై పుకార్లే పుకార్లు

మంచు మనోజ్‌ దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత అహం బ్రహ్మాస్మి చిత్రంలో నటించేందుకు సిద్దం అయినట్లుగా ప్రకటించాడు. శ్రీకాంత్‌ రెడ్డి అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు. వచ్చే నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపబోతున్నారు. ఆ వెంటనే రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం అవ్వబోతుంది. ఇక్కడి వరకు చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో మీడియా వర్గాల్లో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ చిత్రంలో మంచు మనోజ్‌ అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడని.. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర ఉండదని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కు పూర్తి దూరంగా ఒక కాన్సెప్ట్‌ తో ఈ చిత్రం సీరియస్‌ మూడ్‌ లో సాగబోతుంది అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు చెబుతున్నారు. అఘోరాల జీవితం గురించి చూపించేందుకు మంచు మనోజ్‌ తాను అఘోరా గెటప్‌ లో కనిపించబోతున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం ఇంకా పలు భాషల్లో విడుదల చేసి బిజినెస్‌ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వయంగా మంచు మనోజ్‌ నిర్మించబోతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 నుండి 40 కోట్ల వరకు పెట్టుబడి పెట్టబోతున్నాడట. ఇంత భారీ బడ్జెట్‌ అంటే మనోజ్‌ కు చాలా చాలా ఎక్కువ. ఇప్పటి వరకు ఆయన సినిమాలు 10 కోట్లు వసూళ్లు చేయడమే గొప్ప విషయం. అలాంటిది 40 కోట్ల బడ్జెట్‌ అంటున్నారు.

సినిమా పూర్తి అయ్యేప్పటికి 50 కోట్లు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే ఆయన ఆర్థికంగా కూడా డెంజర్‌ లో పడ్డట్లే అంటున్నారు. ఇలా ఎన్నో ఎన్నో వార్తలు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. ఇందులో ఏది నిజం.. ఏవి పుకార్లు అసలు బడ్జెట్‌ ఎంత.. ఎలా మనోజ్‌ కనిపించబోతున్నాడు అనే విషయాలను సినిమా ప్రారంభం అయితే కాని తెలుసుకోవచ్చు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

బిగ్ షాక్: స్వామి వారి ఆస్తులు వేలం వేస్తున్న టిటిడి.!

ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం తాను అనౌన్స్ చేసిన పథకాలు అమలు చేయడం కోసం ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్న విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఇది నడుస్తుండగా, మరో...

వద్దన్నా వినడంలేదు.. మళ్లీ అవే రంగులు

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయొద్దంటూ ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో ఇప్పటికే పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. తొలుత ఆ రంగులు మార్చాలంటూ హైకోర్టు ఆదేశించగా.. వాటికి మట్టి రంగును...

ప్రభాస్ – పూరి.. జరిగే పనేనా?

దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఫ్యాన్స్ విషయంలో కొదవ లేదు. ప్రతీ స్టార్ హీరో అభిమాని పూరిని కూడా అభిమానిస్తాడు. తమ హీరోకు పూరి ప్లాప్ ఇచ్చినా సరే మరోసారి తనతో కలిసి...

ఎన్టీఆర్ పై అభిమానం.. వివాదానికి దారి తీసింది

ఇటీవలే ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ లాంటిదేం లభించలేదు. కాకపోతే యువ నటుడు విశ్వక్ సేన్ ఎన్టీఆర్...

భారీ బడ్జెట్ వెనక్కి – తెలంగాణ ఫిల్మ్ ముందుకి @ నాని

యంగ్ హీరో నాని సినిమాలు చేయడంలో చాలా దూకుడుగా వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నన్ను ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమాకి సంబందించిన అన్నీ రెడీ చేసుకుంటారు, ఈ...