ఇటీవల కాలంలో ఫస్ట్ లుక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘నారప్ప’. ఈ ఫస్ట్ లుక్ విషయంలో తెలుగు – తమిళ ఆడియన్స్ కి పెద్ద యుద్ధమే జరిగింది. ఈ సినిమా తమిళంలో ధనుష్ నటించిన’అసురన్’ సినిమాకి రీమేక్. ధనుష్ పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించనున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలో కనిపిస్తాడు. ఆ పాత్రకి జోడీగా సీనియర్ హీరోయిన్ ప్రియమణిని ఫైనల్ చేశారు. ఇది కాకుండా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో వెంకటేష్ యంగ్ లుక్ లో కనిపిస్తాడు. ఆ పాత్ర కోసం ‘ఆమె’ సినిమాతో సెమీ న్యూడ్ గా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసిన హాట్ బ్యూటీ అమల పాల్ ని ఫైనలైజ్ చేశారు.
అమల పాల్ సినిమాలో ఓ కీలకమైన టైంలో రావడమే కాకుండా కథని పూర్తిగా మలుపు తిప్పే పాత్ర అది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే వెంకటేష్ – అమల పాల్ లవ్ ట్రాక్ కూడా బాగుంటుందని సమాచారం. సురేష్ బాబు – కలైపులి ఎస్ థాను కలిసి సంయుకరంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు.
181264 463290need to do first? Most entrepreneurs are so overwhelmed with their online business plans that 150537
344639 904135 There are some fascinating points in time in this post but I dont know if I see all of them center to heart. There is some validity but I will take hold opinion until I look into it further. Excellent post , thanks and we want much more! Added to FeedBurner as properly 240621