Switch to English

2020 పద్మ అవార్డ్స్ లిస్ట్: విరబూసిన తెలుగు పద్మాలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

71 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా పద్మ పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. 2020 వ సంవత్సరానికి గాను మొత్తం 141 మందికి ఈ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఐదుగురు తెలుగు వ్యక్తులు ఉండటం విశేషం. దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో మూడో అవార్డుగా పద్మభూషణ్ అవార్డును బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కైవసం చేసుకుంది. పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డు సొంతం చేసుకోగా, మరో నలుగురు తెలుగు వారికి పద్మ అవార్డులు దక్కాయి.

ఆంధ్రప్రదేశ్ నుంచి కళలు విభవంలో ఎడ్ల గోపాలరావుకు, అలానే దలవాయి చలపతిరావుకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి వ్యవసాయం విభాగంలో చింతల వెంకట్ రెడ్డికి, ఎడ్యుకేషన్ నుంచి శ్రీభాష్యం కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇక ఏ ఏడాది ప్రకటించిన 141 అవార్డులలో ఏడుగురికి పద్మవిభూషణ్, 16మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అవార్డులు గెలుచుకున్న అభ్యర్థుల లిస్ట్ ఇలా ఉన్నది.

పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు:

జార్జి ఫెర్నాండేజ్ (మరణానంతరం) (బిహార్)- ప్రజా సంబంధాలు
అరుణ్ జైట్లీ (మరణానంతరం) (ఢిల్లీ)- ప్రజా సంబంధాలు
అనెరూడ్ జుగ్‌నాథ్ జీసీఎస్‌కే (మారిషస్) – ప్రజా సంబంధాలు
ఎంసీ మేరీకోమ్ (మణిపూర్)- ఆటలు
చెన్నూలాల్ మిశ్రా (ఉత్తరప్రదేశ్)- కళలు
సుష్మా స్వరాజ్ (మరణానంతరం) (ఢిల్లీ)- ప్రజా సంబంధాలు
విశ్వేషతీర్థ స్వామీజీ (శ్రీ పెజావారా అధోఖాజా మఠం ఉడుపి) (మరణానంతరం)

పద్మ భూషణ్ అవార్డు గ్రహీతలు:

ఎం. ముంతాజ్‌ (కేరళ) – ఆధ్యాత్మికం
సయ్యద్‌ మౌజం అలీ – (బంగ్లాదేశ్‌) (మరణానంతరం)
ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ – జమ్మూకశ్మీర్‌
అజయ్‌ చక్రవర్తి (బెంగాల్‌) – కళలు
మనోజ్‌ దాస్‌ (పుదుచ్చేరి) – సాహిత్యం, విద్య
బాలకృష్ణ దోశి – (గుజరాత్‌)
కృష్ణమ్మల్‌ జగన్నాథన్‌ (తమిళనాడు) – సామాజిక సేవ
ఎస్‌సీ జామిర్‌ – (నాగాలాండ్‌)
అనిల్‌ ప్రకాశ్‌ జోషి (ఉత్తరాఖండ్‌) – సామాజిక సేవ
సేరింగ్‌ లండల్‌ (లద్దాఖ్‌) – వైద్యం
ఆనంద్‌ మహీంద్రా (మహారాష్ట్ర) – వాణిజ్యం, పరిశ్రమలు
పీవీ సింధూ (తెలంగాణ) – క్రీడలు
నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్‌ (కేరళ) ప్రజా సంబంధాలు (మరణానంతరం)
మనోహర్‌ పారికర్‌ (గోవా) – మరణానంతరం
జగదీశ్‌ సేథ్‌ (అమెరికా) – విద్య, సాహిత్యం
వేణు శ్రీనివాసన్‌ – తమిళనాడు (వాణిజ్యం, పరిశ్రమలు)

పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన ప్రముఖులు:

జగదీశ్‌ లాల్‌ అహుజా (పంజాబ్‌) – సామాజిక సేవ
జావేద్‌ అహ్మద్‌ తక్ (జమ్మూ కశ్మీర్‌) – దివ్యాంగ బాలల సంక్షేమం
మహ్మద్‌ షరీఫ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) – సామాజిక సేవ
తులసి గౌడ (కర్ణాటక) – సామాజికసేవ, పర్యావరణం
సత్యనారాయణ్‌ (అరుణాచల్‌ప్రదేశ్‌) – సామాజిక సేవ, విద్యా విభాగం
అబ్దుల్‌ జబ్బార్‌ (మధ్యప్రదేశ్‌) – సామాజిక సేవ
ఉషా కౌమర్‌ (రాజస్థాన్‌) – పారిశుద్ధ్యం
పోపట్‌రావ్‌ పవార్‌ (మహారాష్ట్ర) – సామాజిక సేవ, నీటి విభాగం
హరికలా హజబ్బా (కర్ణాటక) – సామాజిక సేవ, విద్యా విభాగం
అరుణోదయ్‌ మండల్‌ (బంగాల్‌) – వైద్య, ఆరోగ్యం
రాధామోహన్‌, సంభవ్‌ సే సంచయ్‌ (ఒడిశా) – సేంద్రియ వ్యవసాయం
కుశాల్‌ కన్వర్‌ (అసోం) – పశువైద్యం
ఎస్‌. రామకృష్ణన్‌ (తమిళనాడు)- సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం
సుందరవర్మ (రాజస్థాన్‌) – పర్యావరణం, అడవుల పెంపకం
ట్రినిటీ సయూ (మేఘాలయా) – సేంద్రియ వ్యవసాయం
రవి కన్నన్‌ (అసోం)- వైద్యం, అంకాలజీ విభాగం

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఎక్కువ చదివినవి

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...