నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తమిళ సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలయ్య రెండు గెటప్స్ లో కనిపిస్తాడని టాక్. ప్రస్తుతం ఓ గెటప్ కు సంబందించిన ఫోటో ఒకటి లీక్ అయింది. ఆ గెట్ అప్ లో బాలయ్య చాలా కూల్ గా చిల్ అంటూ కేకలుపెట్టిస్తున్నాడు.
బాలయ్య లుక్ చూస్తుంటే .. మోడరన్ లుక్ లో సూపర్ గా ఉంది. ఈ మధ్య కాలంలో బాలయ్య పరిస్థితి అంత బాగా లేదు. వరుస పరాజయాలతో అయన క్రేజ్ బాగా తగ్గింది. అందుకే ఈ సారి మంచి విజయాన్ని అందుకోవాలన్న ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య. బాలయ్య నటిస్తున్న ఈ సినిమాకు సంబందించిన ఈ లోక్ వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఈ ఫోటోపై నెటిజన్స్ కామెంట్స్ ఎక్కువయ్యాయి. కొందరేమో బాగుందని అంటే .. మరికొందరు బాగా లేదంటూ నానా రచ్చ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య న్యూ లుక్ లో అదరగొడతాడంటూ నందమూరి ఫాన్స్ నానా హంగామా చేస్తున్నారు. మరి బాలయ్య న్యూ లుక్ పై మీరు ఓ లుక్కేయండి.
162812 395023Its difficult to acquire knowledgeable individuals about this topic, and you sound like what happens youre speaking about! Thanks 308726