Switch to English

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,441FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు, ఆ చంద్రబాబు మీద కాకుండా, పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ముద్రగడ విషం చిమ్ముతున్నట్లు.?

పవన్ కళ్యాణ్‌ని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తానంటూ ముద్రగడ పద్మనాభం ప్రకటించేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్‌ని ఓడిస్తే ముద్రగడ పద్మనాభంకి వచ్చే లాభమేంటి.? కనీసం, వైసీపీ నుంచి ఆయన టిక్కెట్ కూడా దక్కించుకోలేకపోయారు. అలాంటప్పుడు, వైసీపీలో ముందు ముందు ఆయనకి ఏవో పదవులు వస్తాయనుకోవడం హాస్యాస్పదం.

ఒక్కటైతే వాస్తవం. ముద్రగడ పద్మనాభం, కాపు సామాజిక వర్గంలో తన ఇమేజ్ పూర్తిగా కోల్పోయారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాస్తా, వైసీపీలో అనామకుడైన ముద్రగడ పద్మనాభంగా మారిపోయారు. పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తే తప్ప, వైసీపీ అనుకూల మీడియా ముద్రగడ పద్మనాభం వైపు చూసే పరిస్థితే వుండదు.

మొత్తంగా పిఠాపురం నియోజకవర్గం మీదనే ముద్రగడ పద్మనాభం ఫోకస్ పెట్టబోతున్నారనడం ఇంకా పెద్ద కామెడీ.! పిఠాపురంలోని అన్ని వీధుల్లోనూ ముద్రగడ పద్మనాభం తిరుగుతారట.. గడప గడపకీ వెళ్తారట, పవన్ కళ్యాణ్‌ని ఓడించమని.

పిఠాపురంలో జనం ఇప్పటికే డిసైడ్ అయ్యారు, పవన్ కళ్యాణ్‌ని బంపర్ మెజార్టీతో గెలిపించాలని. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకే పిఠాపురంలో సీటు దక్కని పరిస్థితి. కాకినాడ ఎంపీ వంగా గీతని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ దించిందంటే, పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ముద్రగడ పద్మనాభం, పవన్ కళ్యాణ్ మీద చేసే ప్రతి విమర్శా, జనసేన పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది తప్ప, ఆయన విమర్శల వల్ల పవన్ కళ్యాణ్‌కి కలిగే నష్టం ఇసుమంతైనా లేదు. కాకపోతే, వైసీపీ అనుకూల మీడియా, ముద్రగడ పద్మనాభంకి సహజంగానే ఓవర్ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పోతుంటుంది.

జగన్‌‌కి సీఎం పదవి వుంది.. పవన్ కళ్యాణ్‌కి ఏం పదవి వుంది.? జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు.. పవన్ కళ్యాణ్ తండ్రికి రాజకీయాలతో ఏం సంబంధం వుంది.? పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి.? అని ముద్రగడ పద్మనాభం ప్రశ్నిస్తుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

కాపు సామాజిక వర్గానికి తానే పెద్దనని చెప్పుకుంటున్న ముద్రగడ, తనంతట తానుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పాదాక్రాంతమైన విషయాన్ని కాపు సామాజిక వర్గం గమనిస్తోంది. కనీసం టిక్కెట్టు కూడా తెచ్చుకోలేని ముద్రగడ, ‘కాపు ఉద్యమ నేత’ ఎలా అవుతారు.? అన్న ప్రశ్న కాపు యువతలో వ్యక్తమవుతోంది.

అందుకే, పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ చేసే ప్రతి విమర్శా, కాపు యువతలో ఆగ్రహావేశాల్ని రగుల్చుతోంది. అది జనసేనకు అనుకూలంగా ఓటు పడేలా చేస్తుందన్నది నిర్వివాదాంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...