Switch to English

Varunlav: సందడిగా వరుణ్-లావణ్య హల్దీ వేడుకలు.. ఫొటోలు వైరల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

Varunlav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) – లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మరికొన్ని గంటల్లోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీ (Italy) లోని టస్కనీలో నవంబర్ 1న వీరి వివాహం జరుగబోతోంది. అక్టోబర్ 30న ఇచ్చిన కాక్ టైల్ పార్టీలో మెగా, అల్లు ఫ్యామిలీ హీరోలు, కుటుంబసభ్యులు సందడి చేశారు. 31న హల్దీ వేడుక కూడా ఘనంగా జరిగింది.

Varunlav: సందడిగా వరుణ్-లావణ్య హల్దీ వేడుకలు.. కాబోయే జంట ఫొటోలు వైరల్

వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఆయన సతీమణి సురేఖ, నాగబాబు (Nagababu) ఆయన సతీమణి కలిసి వరుణ్-లావణ్యతో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫొటోల్లో వరుణ్-లావణ్య చిరునవ్వుతో మెరిసిపోతున్నారు. ఈ వేడుకల్లో మెగా, అల్లుతోపాటు లావణ్య ఫ్యామిలీ సభ్యుల్లో కొందరు పాల్గొన్నారు. ఫొటోల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నారు.

Varunlav: సందడిగా వరుణ్-లావణ్య హల్దీ వేడుకలు.. ఫొటోలు వైరల్

ఇటలీలోని టస్కనీ అద్భుతమైన ప్రదేశం. ప్రముఖులు ఇక్కడ పెళ్లి చేసుకుంటారు. నిశ్చితార్ధం జరిగినట్టుగానే పెళ్లి కూడా నిరాడంబరంగా చేసుకోవాలని డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్టు వరుణ్ గతంలోనే చెప్పారు. నవంబర్ 5న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వరుణ్-లావణ్య కలిసి నటించారు.

2 COMMENTS

  1. This is an exceptional write-up of writing!
    The author’s in-depth knowledge of the subject matter is
    evident throughout the write-up. The precise and succinct explanations, combined with corroborating examples, make complex
    ideas simple to understand. I appreciate the thorough research that went
    into this article, as it provides a strong foundation for the points presented.
    The author’s writing style is engaging and keeps the viewer engaged until
    the conclusion. I was amazed by the seamless transition between ideas and the logical structure of the article.
    The author’s capability to present nuanced points and provide
    mind-boggling insights is praiseworthy. It’s apparent that a lot
    of energy and knowledge went into creating this outstanding article.

    I warmly urge it to anyone looking for a well-crafted and illuminating
    piece.

  2. This is the perfect blog for anyone who would like to understand this topic.

    You know so much its almost hard to argue with you (not that I personally would want to…HaHa).

    You definitely put a fresh spin on a subject that’s been written about for many
    years. Excellent stuff, just great!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Anand Mahindra: ‘గర్వంగా ఉంది..’ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా...

Anand Mahindra: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఇటివలే ప్రభాస్...

బెంగళూరు రేవ్ పార్టీ.. టాలీవుడ్ నటి హేమకి పాజిటివ్

గత నాలుగు రోజులుగా హాట్ టాపిక్ ఆ మారిన బెంగళూరు రేవ్ పార్టీ చీకటి కోణాన్ని బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. ఈ పార్టీలో పాల్గొన్న వారికి...

Nagarjuna: ‘మనం’ @10..! తండ్రి విషయంలో భావోద్వేగమైన నాగార్జున

Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమ లెజండరీ హీరోల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao). ఆయన ఆఖరి మజిలీగా తెరకెక్కిన సినిమా ‘మనం’ (Manam)....

Prabhas: ‘ఇదే నా బుజ్జి..’ కల్కి 2898 AD ఈవెంట్లో పరిచయం...

Prabhas: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్...

Pawan Kalyan: చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ‘స్వామినాయుడు’కు జనసేనాని అభినందనలు

Pawan Kalyan: అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడును జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. ఏపీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో విస్తృతంగా...

రాజకీయం

అంబటి రాంబాబు రీ-పోలింగ్ గోల.!

మంత్రి అంబటి రాంబాబు, సత్తెనపల్లిలో ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవానికి, ఆయన గెలిచే అవకాశం లేదు కాబట్టి, సత్తెనపల్లిలో వేరే అభ్యర్థిని పెట్టాలని వైసీపీ అధినాయకత్వం తొలుత భావించింది. కానీ, అంబటి రాంబాబు...

తప్పు చెయ్యనప్పుడు ‘పిల్లి’లా ఎందుకు పారిపోవాలి.?

వైసీసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో...

Janasena: NRI జనసైనికుల ఉదారత.. అగ్నిప్రమాద భాదితులకు ఆర్ధిక సాయం

Janasena: సేవ, సాయం చేయడంలో జనసైన నేతలు, జనసైనికులు ఎప్పుడూ ముందే ఉంటారని మాజీ స్పీకర్, అవనిగడ్డ నియోజకవర్గ జనసేన (Janasena) ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇటివల అగ్నిప్రమాదంలో సర్వం...

Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత..

Kodali Nani: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. గురువారం గుడివాడలోని తన స్వగృహంలో నందివాడ వైసీపీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. వారితో మాట్లాడుతూండగానే...

పిన్నెల్లి ఎక్కడ? హైదరాబాద్ లో ఉన్నారా? తమిళనాడుకు పారిపోయారా?

'మంచివాడు, సౌమ్యుడు, గెలిపిస్తే మీకు మంచే చేస్తాడు' ఇవీ మాచర్ల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పరిచయం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు. ప్రచార సభలో దాదాపుగా...

ఎక్కువ చదివినవి

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో వైరల్

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే పండగే. ఎన్ని పనులున్నా ఆగిపోతాం. అయితే.....

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

తప్పు చెయ్యనప్పుడు ‘పిల్లి’లా ఎందుకు పారిపోవాలి.?

వైసీసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో...