Switch to English

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో వైరల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,370FansLike
57,764FollowersFollow

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే పండగే. ఎన్ని పనులున్నా ఆగిపోతాం. అయితే.. ఇందుకు విరుద్ధంగా ఓ స్టార్ హీరోయిన్ ఎదురుపడినా ఏమాత్రం పట్టించుకోకుండా తన పని చేసుకున్నాడో వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

స్విగ్గీ (Swiggy) డెలివరీ బాయ్ ఆర్డర్ ఇచ్చేందుకు ఓ ఇంటికి వెళ్తున్నాడు. వెనుక నుంచి ఫొటోగ్రాఫర్స్.. తప్పుకో.. తప్పుకో అంటున్నారు. వారి వంక చూసి అర్ధంకాక ముందుకెళ్లిపోయాడు. వెళ్తూండగా ఎదురుగా హీరోయిన్ తాప్సీ (Taapsee) ఎదురైంది. డెలివరీ బాయ్ ఆమెను చూశాడు.. కానీ, ఏమాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయాడు. తాప్సీ కారెక్కి వెళ్లిపోయింది.

వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అతడిని మెచ్చుకుంటున్నారు. ‘ఎన్ని సమస్యలెదురైనా ఇలా ముందుకెళ్లాలి’.. ‘నిబద్ధతతో ఉన్న ఇతనికి బహుమతి ఇవ్వాల’ని మరికొందరు అన్నారు. స్పందించిన స్విగ్గీ.. ‘ఏమీ పట్టించుకోకుండా.. తన దారిలో తాను వెళ్తూ.. పనిపై దృష్టి పెట్టాడ’ని కొనియాడింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ తో సినీ నిర్మాతల భేటీ.....

Pawan Kalyan: తెలుగు సినీ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నిర్మాతలు పవన్ కల్యాణ్...

Samantha: సమంతకు బాలీవుడ్ బడా ఆఫర్.. బిగ్గెస్ట్ స్టార్ కు జోడీగా..!

Samantha: రాజ్ కుమార్ హిరాణీ (Raj Kumar Hirani) దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan కాంబినేషన్లో ఇటివల డంకీ మూవీ వచ్చిన...

రాజకీయం ఉన్నంతవరకు పవన్ పేరు వినబడుతుంది: హైపర్ ఆది

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీల కూటమి విజయాన్ని పురస్కరించుకొని ఆదివారం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కూటమి అఖండ విజయాన్ని గుర్తు...

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి టికెట్స్ బుక్ చేస్తే.. రాజశేఖర్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) కల్కి (Kalki 2898 AD) సినిమా బుకింగ్స్ హైదరాబాద్ లో ఓపెన్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు బుక్...

Gautham Ghattamaneni: లండన్ లో గౌతమ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్.. నమ్రత ఎమోషన్

Gautham Ghattamaneni: తన కుమారుడు గౌతమ్ (Gautham Ghattamaneni) ను చూస్తే మనసు ఉప్పొంగిపోతోందని సంతోషం వ్యక్తం చేశారు నమ్రతా శిరోద్కర్ (Namrata Sirodkar). ఈమేరకు...

రాజకీయం

‘బెంగ’లూరుకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! ఎందుకోసమో.!

‘బెంగ’ ఎందుకు పట్టుకుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అసెంబ్లీ సమావేశాల్ని మధ్యలోనే వదిలేసి, సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్ళిపోయిన వైఎస్ జగన్, అక్కడి నుంచి బెంగళూరుకి ఎందుకు వెళుతున్నారబ్బా.? వైసీపీ శ్రేణులకే అర్థం...

తెలుగు సినిమాకి ‘పవర్’ పండుగ.!

సినిమా థియేటర్లలోనే కాదు, బయట కూడా సమోసా ధర 10 రూపాయలకు పైనే పలుకుతోంది. కొన్ని చోట్ల అది 15 నుంచి 20 రూపాయల మేర ధర పలుకుతున్న సంగతి తెలిసిందే. కానీ,...

ఏపీ మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు.. పవన్ ఆఫీస్ ఎక్కడంటే!

ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రులకు సాధారణ పరిపాలన శాఖ ఛాంబర్లను కేటాయించింది. ఇందులో భాగంగా సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎంఓ కార్యాలయం, రెండో బ్లాక్ లో ఏడుగురు మంత్రులకు, మూడో బ్లాక్...

పరదాలకీ, ప్రజా సేవకీ.. తేడా చూపెడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.!

ఓదార్పు యాత్ర ఎలా చేశారోగానీ, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజలకు దూరమైపోయారు. ఎప్పుడన్నా జనంలోకి వెళ్ళాల్సి వస్తే, పరదాల చాటున వెళ్ళాల్సిందే. పరదాలు లేనిదే, చెట్లు కొట్టేయనిదే.. జనంలోకి...

Pawan Kalyan: నెట్టింట సెన్సేషన్.. పవన్ కల్యాణ్ ఫ్యామిలీ పిక్ వైరల్

Pawan Kalyan: ప్రస్తుతం ఏపీ రాజకీయాలంతా పవన్ కల్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజు నుంచి పవన్ కల్యాణ్ స్టేట్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

ఓ పిల్ల కాలువ, ఇంకో పిల్ల కాలువని సముద్రంలో కలిపేయనుందా.?

కాంగ్రెస్ పార్టీని దూషించిన నోటితోనే, కాంగ్రెస్ పార్టీని పొగుడుతున్నారు వైఎస్ షర్మిల. రాజకీయం అంటేనే అంత.! నిజానికి, ఇదేమీ తప్పు కాకపోవచ్చు.! ఇది రాజకీయం. రాజకీయం అన్నాక ఎత్తుపల్లాలుంటాయి, వ్యూహ ప్రతివ్యూహాలూ వుంటాయ్.! కాకపోతే,...

పరదాలకీ, ప్రజా సేవకీ.. తేడా చూపెడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.!

ఓదార్పు యాత్ర ఎలా చేశారోగానీ, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజలకు దూరమైపోయారు. ఎప్పుడన్నా జనంలోకి వెళ్ళాల్సి వస్తే, పరదాల చాటున వెళ్ళాల్సిందే. పరదాలు లేనిదే, చెట్లు కొట్టేయనిదే.. జనంలోకి...

జగదాంబ సెంటర్‌లో రుషికొండ ‘బాత్ టబ్’.?

అర్నాబ్ గోస్వామి.. పరిచయం అక్కర్లేని పేరిది.! నేషనల్ మీడియాని ఫాలోయే అయ్యేవారికి, అర్నాబ్ డిబేట్స్ ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిపబ్లిక్ న్యూస్ ఛానల్ ద్వారా ఏకిపారేస్తుంటాడాయన.. ఏ విషయమ్మీద ఎవర్నయినా.! మన...

రాజధాని అక్కర్లేదు.! ‘రాచరికపు కోటలు’ మాత్రం కావాలి.?

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రాజధాని అవసరం లేదు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ‘రాచరికపు కోటలు’ కావాలి.! ఔను, రాజప్రాసాదాల్ని తలపించే, ప్యాలెస్సుల్ని జిల్లాకి ఒకటి చొప్పున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

Lions: వేగంగా వెళ్తున్న రైలు.. పట్టాలపై 10 సింహాలు..! లోకోపైలట్ ఏం చేశాడంటే..

Lions: వేగంగా వెళ్తున్న రైలు.. లోకో పైలట్ చాకచక్యం.. అధికారుల ప్రశంసలు. రైలు పట్టాలపై ఏకంగా 10 సింహాలు ఉండటం చూసిన లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి వాటి ప్రాణాలు కాపాడాడు. వృత్తిలో...