Kamal Haasan: ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో (OTT) సినిమాలు చూడటం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ధియేటర్లలో కాకుండా డైరక్టుగా కూడా ఓటీటీల్లో విడుదలై ప్రేక్షకాదరణ పొందుతున్నాయి కొన్ని సినిమాలు. ప్రపంచంలోని ఏ భాషలో తెరకెక్కిన సినిమా అయినా అరచేతిలోకి వచ్చేసింది. ఇంతటి ప్రభావం చూపుతున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ పై హీరో కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
దుబాయిలో జరుగుతున్న ఐఫా-2023 (IIFA-2023) వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ‘ఓటీటీ వ్యవస్థ గురించి కొన్నేళ్ల క్రితమే చెప్పాను. ధియేటర్ తోపాటు ఓటీటీల్లో డైరక్టుగా సినిమా విడుదల చేయాలని ప్రణాళికలు కూడా రూపొందించాను. కానీ.. ఆరోజు నా మాట ఎవరూ వినలేదు. ఇప్పుడు ప్రేక్షకుడు ఇంటి నుంచే ప్రపంచంలో విడుదలైన ఏ భాష సినిమా అయినా చూస్తున్నాడు’ అని అన్నారు.
కమల్ స్వీయ దర్శకత్వంలో నటించిన విశ్వరూపం సినిమాను 2013లో ఓటీటీలో డైరక్ట్ టు హోమ్ ఆప్షన్ లో విడుదల చేయాలని చూశారు. కానీ.. ధియేటర్ల యజమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచనను పక్కనపెట్టారు.
Thanks for every other informative blog. The place else could I am getting that type of info written in such a perfect approach?
I’ve a mission that I’m simply now operating on, and I’ve been on the look out for such information.
مهم ترین نکاتی که قبل از سفر به دبی
باید بخوانید
Why viewers still use to read news papers when in this technological world all is available on web?
Pretty component to content. I simply stumbled upon your
web site and in accession capital to claim that I acquire actually enjoyed account your blog posts.
Any way I’ll be subscribing to your feeds and even I success you access constantly fast.
you’re in point of fact a good webmaster.
The web site loading speed is incredible. It seems
that you are doing any distinctive trick. Also, The contents are masterwork.
you’ve performed a fantastic task on this subject!
Good day! Do you know if they make any plugins to help with Search Engine Optimization?
I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not seeing very good results.
If you know of any please share. Cheers!
Hi there Dear, are you really visiting this web site regularly, if so then you will without doubt take good knowledge.