Switch to English

పెళ్ళాల గోల.! వైసీపీ మహిళా నేతలు ఇలా తయారయ్యారేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ మాజీ మంత్రి కొడాలి నాని ‘ప్రత్యేక శిక్షణ’ ఇస్తున్నట్టున్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.! మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొందరు ‘వైసీపీ మహిళా వారియర్స్’ చెలరేగిపోతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజల్ని కొండగట్టులోనూ, ఇంద్రకీలాద్రిపైనా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పూజల సమయంలో పవన్ కళ్యాణ్ వెంట ఆయన సతీమణి కనిపించలేదు. కనిపించాలన్న రూల్ ఏమైనా వుందా.? ఏమో మరి.. వైసీపీ మాత్రం ‘వుండాలంటోంది’.!

‘మూడు పెళ్ళాలలో ఒకరూ పవన్ కళ్యాణ్ వెంట లేకపోవడమేంటి.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ మద్దతుదారులైన మహిళా నేతలు (వీళ్ళని బులుగు కార్మికులనడం సబబేమో) కామెంట్లేస్తున్నారు.

కామెడీ ఏంటంటే, పవన్ కళ్యాణ్‌ని వీళ్ళేదో విమర్శించేస్తున్నామని సంబరపడిపోతున్నారుగానీ, కింద కామెంట్లలో వీళ్ళకి పడుతున్న సెటైర్లు అన్నీ ఇన్నీ కావు. వీళ్ళకే కాదు, వైసీపీ అధినేతకీ సెటైర్లు పడుతున్నాయి. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరువు తీసేస్తున్నారు సాధారణ నెటిజన్లు.

‘పవన్ కళ్యాణ్ ఏమీ ప్రజా ప్రతినిథి కాదు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారిక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడూ ఆయన వెంట ఆయన సతీమణి వుండటంలేదు.. మరి, దీన్నేమనాలి.?’ అంటూ, వైసీపీ బులుగు కార్మికులకు అర్థమయ్యే భాషలోనే (అత్యంత జుగుప్సాకరంగా) కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు.

కుక్క కాటుకి చెప్పు దెబ్బే సరైనది మరి.! ఔను కదా, తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడూ వైఎస్ జగన్ వెంట ఆయన సతీమణి కనిపించలేదాయె. అలాంటప్పుడు, ‘వారాహి’ కోసం చేసే పూజల్లో పవన్ కళ్యాణ్ సతీమణి లేరని కామెంట్లు చేయడమంటే.. ఇక్కడ వైసీపీ కార్మికులు పవన్ కళ్యాణ్‌ని ట్రోల్ చేస్తున్నట్లు కాదు.. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం.. అదే, వైసీపీ నుంచి పేటీఎం జీతాలు తీసుకుంటూ, వైసీపీ అధినేతని ఇరికించేయడం.!

2 COMMENTS

  1. 105024 636102I cannot thank you fully for the blogposts on your internet page. I know you placed a lot of time and effort into all of them and hope you know how considerably I appreciate it. I hope I will do precisely the same for an additional individual at some point. Palm Beach Condos 917998

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...