హీరోయిన్ రష్మిక మందనతో కలిసి మోడలింగ్ చేసే అవకాశం కల్పిస్తామని మోసం చేసిన ఇద్దరు బాలీవుడ్ నటులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పలువురిని మోసం చేసి నగదు కూడా వసూలు చేశారు. పోలీసులు వారి గుట్టు రట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..
యువతకు మోడలింగ్ అవకాశాలు కల్పిస్తామని ఇద్దరు బాలీవుడ్ నటులు.. అపూర్ అశ్విన్, నటాషా కపూర్ ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ కలిసి కాస్మోపాలిటిన్ మోడల్ పేరుతో వెబ్ సైట్ కూడా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరిగే ర్యాంప్ షోల్లో కూడా పాల్గొనేలా చేస్తామని నమ్మబలికారు.
ఈక్రమంలో ఓ వ్యాపారవేత్త నుంచి రూ.20లక్షలు వసూలు చేసినట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇవే కాకుండా.. మరికొంతమంది వ్యాపారవేత్తల పిల్లలను మోసం చేసి కూడా మరింత నగదు వసూలు చేసినట్టు తెలుస్తోంది. వీరిని అరెస్టు చేసి మరిన్ని వివరాల సేకరణ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
46097 857588This sort of considering develop change in an individuals llife, building our Chicago Pounds reduction going on a diet model are a wide actions toward making the fact goal in mind. lose weight 371788
226107 785695Extremely informative post. Your current Internet site style is awesome as nicely! 515519
848350 843540Hey there! Good stuff, please keep us posted when you post once again something like that! 912703
691543 149835Hey. Neat post. There is really a dilemma together with your internet site in firefox, and you could want to check this The browser may be the market chief and a large component of other folks will omit your excellent writing because of this problem. 581311