శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా షూటింగ్ పూర్తి చేసుకున్న సిందూరం సినిమాలోని మొదటి పాట(ఆనందమో ఆవేశమో) ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. తక్కువ సమయంలో అందరి ఆదరణ పొందడమే కాకుండా 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ తెలుగులో మొదటి పాట తో పాటు రెండవ పాటను కూడా రిలీజ్ చేశారు.
“ఓ మాదిరిగా” అంటూ సాగే ఈ పాటను సక్సెస్ఫుల్ డైరెక్టర్ పరుశురాం గారు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాట చాలా బాగుంది అని, హరి సంగీతం ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందని, సత్య ప్రకాష్, హరిణి చాలా బాగా పాడారని, బాలాజీ గారి సాహిత్యం బాగుందని, లీడ్ పెయిర్ బాగా యాక్ట్ చేశారని కొనియాడారు.
మొదటి పాటకు వచ్చినట్టే ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి, ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి జంగా మరియు టీమ్ అంతా ఆశిస్తున్నారు.
యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ఈ పాటకు నెటిజనుల నుండి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వస్తుంది, మ్యూజికల్ హిట్ పక్కా అని, యంగ్ టీం బాగా చేశారని చెప్తున్నారు. మీకోసం ఈ క్రింద రెండు పాటల లింక్స్ పెట్టడం జరిగింది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి…
155867 923455Properly, that is fantastic, yet consider further options weve got here? Could you mind submitting an additional post relating to them also? Numerous thanks! 608001
410887 463876Superb post but I was wanting to know should you could write a litte far more on this topic? Id be quite thankful should you could elaborate just a little bit far more. Thanks! 140488
164172 591190Excellently written write-up, doubts all bloggers offered the identical content material since you, the internet has to be far far better place. Please stay the most effective! 870243