Switch to English

పవన్ కళ్యాణ్‌ని విమర్శించేవాళ్ళెవరైనా పది పైసలు ‘సాయం’ చెయ్యగలరా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

రాజకీయ నాయకుడంటే ఎలా వుండాలి.? అసలు రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే సేవ.! రాజకీయ నాయకుడంటే సేవకుడు.! అధికార పీఠమెక్కి, ప్రజా ధనాన్ని సొంత పార్టీ నేతలకు పప్పూ బెల్లం పథకాల్లా పంచెయ్యడం కాదు.. కొత్త కొత్తగా నామినేటెడ్ పదవులు సృష్టించి, సొంత సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం కల్పించడం కాదు.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కనీసం ఎమ్మెల్యేగా కూడా లేరిప్పుడు. అయినాగానీ, సాయం చేస్తున్నారు. కష్టం ఎక్కడున్నా, అక్కడకు వెళ్ళి ఓదార్చుతున్నారు.. చేతనైనంత సాయం చేయగలులుగుతున్నారు. కౌలు రైతులకు కావొచ్చు, వైసీపీ పీడిత ప్రజలకు కావొచ్చు.. జనసేనాని తనకు చేతనైనంత, అంతకు మించి సాయం చేస్తున్నారు. లక్షల్లో కాదు, కోట్లలో సాయం చేస్తున్నారు.. అదీ తాను సినిమాల్లో నటించడం ద్వారా సంపాదించుకున్న స్వార్జితం నుంచి.

పవన్ కళ్యాణ్‌కి రాజకీయం చేయడం రాదంటూ అధికార వైసీపీ నేతలు కొందరు మాట్లాడుతున్నారు. ఔను, రాజకీయమంటే దోపిడీ.. అని కొత్త అర్థం చెబుతోంది వైసీపీ. అలాంటి రాజకీయం పవన్ కళ్యాణ్‌కి చేతకాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చారు.. జనసేనాని మీద విరుచుకుపడిపోయారు.

ఇప్పటం గ్రామంలో రోడ్ల వెడల్పు పేరుతో ఇళ్ళను కూల్చేస్తే.. వారిని ఆదుకునేందుకు జనసేనాని ముందుకొచ్చారు. కుటుంబానికి లక్ష చొప్పున సాయం చేశారు. ఏరీ, సోకాల్డ్ మంత్రులు.. ఎమ్మెల్యేలు.. లక్ష రూపాయలు కాదు కదా, పది పైసలైనా సాయం చేయగలరా.?

ఎన్నికల్లో గెలవడానికి ఓటుకు రెండు వేలు.. ఐదు వేలు.. పది వేలైనా ఖర్చు చేస్తారు. అదే ప్రజలకు కష్టమొస్తే, పది పైసలు కూడా సాయం చెయ్యరు. సాయం చెయ్యడం చేతకానోళ్ళంతా, సాయం చేస్తున్న పవన్ కళ్యాణ్‌ని విమర్శించడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం వేరు. ఇది సేవ.! వైసీపీ చేస్తున్న రాజకీయం వేరు.. ఇది దోపిడీ.! ప్రభుత్వ ఖజానా నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, సొంత పేర్లు పెట్టుకుంటోన్నళ్ళకి.. పదవుల కోసం కక్కుర్తి పడేటోళ్ళకి ‘సేవ’ అంటే ఎలా తెలుస్తుంది.? రాజకీయమంటే సేవ అని వాళ్ళకెలా అర్థమవుతుంది.?

పవన్ కళ్యాణ్ సాయం లక్ష.! ఆ లక్షకి ఒక్క రూపాయి ఎక్కువ వేసి వైసీపీలో ఏ నాయకుడైనా సాయం చేయగలడా.? చేస్తే కదా, పవన్ కళ్యాణ్‌ని విమర్శించేందుకు కనీసపాటి నైతిక హక్కుని పొందగలుగుతారు.? ఓ జగన్, ఓ రోజా, ఓ పేర్ని నాని, ఓ జోగి రమేష్, ఓ మల్లాది విష్ణు, ఓ అంబటి రాంబాబు.. ఎవరైనాసరే.. ఆ నైతిక హక్కుని పొందేందుకు ప్రయత్నిస్తారా.? ఇదీ జనసైనికుల ప్రశ్న. సమాధానం వుందా.?

25 COMMENTS

  1. Dewapoker merupakan tidak benar satu web site judi kartu online di dasar naungan idnplay nagapoker io yang dimana ialah server judi kartu online terlampau terpopuler dan juga sudah pasti amat terpercaya. Sampai dikala ini server idn poker play udah menyediakan 12 permainan judi karu online yang amat enteng dimainkan. Tersedia pula 12 permainanya merupakan poker online, bandarq, online lapak303 asia, aduq, capsa susun, omaha poker, bandar66, sakong, blackjack, ceme keliling, superbull dan juga yang benar-benar mutakhir qq spirit.

  2. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  3. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  4. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  5. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  6. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  7. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  8. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  9. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  10. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  11. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...