Switch to English

మెగాస్టార్ కొత్త డైలాగ్ రిలీజ్.. ఫాన్స్ సంబరాలు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

“నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు”.. అని మెగాస్టార్ ఎందుకు అన్నాడో తెలుసా.. అంటున్నారు మెగా ఫాన్స్.
.
ఇది నిజానికి మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమాలోని డైలాగ్ గా అనిపిస్తోంది..కానీ వాస్తవంలో కూడా చిరంజీవికి బాగా సరిపోతుంది ఈ డైలాగ్ అంటూ వివరిస్తున్నారు ఫాన్స్.

డర్టీ పొలిట్రిక్స్ కు కలత చెంది ఈ రాజకీయాలు నచ్చక, తాను ప్రేమించే సినీరంగానికి తిరిగి వచ్చి… సినిమాలు చేసుకుంటున్న చిరంజీవికి.. తరచూ ఏదో ఒక రాజకీయ మకిలి అంటగట్టాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ జయాపజయాలు అతి సాధారణం.. 151 సినిమాలు చేసి..ఎన్నో శిఖరాలను అధిరోహించి.. ఎన్నో జయాపజయాలు చూసిన చిరంజీవికి ఆచార్య సినిమా ప్లాప్ అనగానే.. చిరంజీవి వ్యతిరేక శక్తులన్నీ లేచి నాట్యమాడి పండగ చేసుకున్న మాదిరిగా ప్రచారం చేసుకున్నాయి.

జనసైనికులు, మెగా ఫాన్స్ కి మధ్య కూడా అంతరాలు సృష్టించేందుకు తెగ ఆరాటపడుతుంటారు కొందరు.. అంతేనా ఇదే అదనుగా గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కాకుండానే ప్లాప్ సినిమా అంటూ.. వార్తలు వండి వార్చి విషం చిమ్మాయి. శత్రువుని కూడా ఎన్నడూ మాట తూలని చిరంజీవి మౌనం, మంచితనం అలుసుగా.. చిరంజీవికి సంబంధించిన ప్రతి విషయాన్ని.. ఎద్దేవా చేస్తూ.. సోషల్ మీడియా సాక్షిగా ప్రచారం చేస్తోన్న శక్తులకు స్వీట్ వార్నింగ్ అన్నట్టుగా ఉంది.. ప్రస్తుతం మెగాస్టార్ రిలీజ్ చేసిన ఈ “రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను , కానీ రాజకీయాలు నాకు దూరం కాలేదు” అనే డైలాగ్..

తన పని తాను చేసుకుంటున్న చిరంజీవి లాంటి వ్యక్తికి అనవసరపు రాజకీయాల రంగు అంటిస్తే.. తగిన సమయంలో, తగు విధంగా సమాధానం చెబుతాను.. అన్నట్టుగా ఈ డైలాగ్ ఉందని, మెగా ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఏమైనా..చాలాకాలం తర్వాత ఈ స్వీట్ వార్నింగ్ లాంటి డైలాగ్ విని మెగా ఫాన్స్ తెగ సంబరపడుతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...