Switch to English

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్: టాలీవుడ్ తారకమంత్రం.. పేరులోనే వైబ్రేషన్స్.. ‘పవన్ కల్యాణ్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

‘పవన్ కళ్యాణ్.. ఈ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి ‘ అని అష్ఠా చమ్మా సినిమాలో ఉన్న ఒక్క డైలాగ్ కే అప్పట్లో థియేటర్లు దద్దరిల్లిపోయాయి 2008లో. అప్పటికీ.. ఇప్పటికీ కాలంలో మార్పు, పవన్ వయసులో మార్పు వచ్చిందే కానీ.. ఆయన క్రేజ్, ఇమేజ్ మాత్రం ఇంకా.. ఇంకా పెరుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ పేరు వినగానే ఫ్యాన్స్ వైబ్రేషన్స్ చూసే బాహుబలి -2 ఇంటర్వెల్ సీన్ రాసుకున్నానని కథా రచయిత విజయేంద్రప్రసాద్ అన్నారు. ఈ ఒక్క మాట చాలదా.. పవన్ కళ్యాణ్ మేనియా ఏంటో చెప్పేందుకు..! పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని ఎవరు అని ఆఫ్ లైన్ పోల్ పెడితే.. నేనంటే నేనంటూ పోటీలు పడే స్ధాయిలో ఆయన క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత ఇష్టం అంటే.. హీరోయిజం, ఛారిటీ, మానవత్వం, ఆయన స్టైల్, సింప్లిసిటీ.. ఇలా ఎన్నో చెప్తారు. నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు.

తమ్ముడు, జల్సాల జాతర..

జల్సా సినిమాలో హీరో మందు ఇష్టం.. వారం రోజుల్లో ఏయే రోజు ఎలా ఆలోచిస్తాడని మహేశ్ వాయిస్ ఓవర్ ఉంటుంది. సెప్టెంబర్ 2 కోసం ఆయన ఫ్యాన్స్ వెయిటింగ్ కూడా అంతే. సెప్టెంబర్ 3 నుంచే మళ్లీ ఏడాది సెప్టెంబర్ 2 కోసం వెయిటింగ్ మొదలవుద్ది. ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఇచ్చే కిక్కు కూడా అదే. దీనిని నిజం చేస్తూ.. పవన్ బర్త్ డే సందర్భంగా 23 ఏళ్ల క్రితం విడుదలైన తమ్ముడు సినిమాని ఆగస్టు 30, 31 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో వేస్తే.. ఆయన కొత్త సినిమా విడుదలకు చేసినంత హడావిడితో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.. సెప్టెంబర్ 1,2 తేదీల్లో జల్సా ప్రపంచవ్యాప్తంగా 500లకు పైగా స్క్రీన్లలో ప్రదర్సిస్తున్నారు. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్. ఏ థియేటర్ దగ్గర చూసినా పవన్ జాతర. ఈస్థాయి క్రేజ్ ఇండస్ట్రీ, ట్రేడ్.. ఎవరికీ అర్థం కావట్లేదంటే అతిశయోక్తి కాదు.

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్: టాలీవుడ్ తారకమంత్రం.. పేరులోనే వైబ్రేషన్స్.. ‘పవన్ కల్యాణ్’

పవన్ బిజీ బిజీ..

పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్..! నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో రెగ్యులర్ సినిమాల హడావిడి పక్కకెళ్ళి.. పవన్ పాత సినిమాల పండుగ నడుస్తోంది. పవన్ మాత్రం.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీ. సినిమాలు చేస్తూనే.. 2024లో జనసేనను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తున్నారు. అర్జునుడిని నడిపించిన కృష్ణుడిలా.. జనసైనికులు, వీర మహిళలను నడిపిస్తున్నారు. పవన్ భావజాలమే వారికి శక్తి. జనసైనికులే పవన్ కు కొండంత అండ. పవన్ వ్యక్తిత్వం అభిమానులనే కాదు.. ప్రజలను కూడా ఆకర్షిస్తోంది. సినిమాలతో అభిమానులను అలరిస్తూ.. ప్రజా నాయకుడిగా ప్రజలకు చేరువ కావాలని.. తన ప్రయాణంలో, లక్ష్య సాధనలో విజయం సాధించాలని.. పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తోంది ‘ తెలుగు బులెటిన్ ‘.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...