Switch to English

జెండా పండుగ.! దేశభక్తి పాఠాలు నేర్పుతున్న ప్రధాని నరేంద్ర మోడీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కోవిడ్ పాండమిక్ సమయంలో, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో దీపాల వెలిగించండి.. ఇంట్లోంచి రోడ్ల మీదకు రాకపోయినా.. ఇళ్ళ బాల్కనీల నుంచే క్లాప్స్ కొట్టండి.. వీలైతే, కంచం.. గరిటె పట్టుకుని వాయించండి.. అంటూ అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

తాజాగా, ఆజాదీ కా అమృత మహోత్సవ్ వేడుకల నేపథ్యంలో సోషల్ మీడియా ఖాతాల తాలూకు ప్రొఫైల్ పిక్స్, వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్ మార్చేయాలనీ, మువ్వన్నెల జెండాని ప్రదర్శించాలనీ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇదిప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.

130 కోట్ల మంది భారతీయులకు కొత్తగా ప్రధాని నరేంద్ర మోడీ దేశభక్తి పాఠాలు నేర్పుతున్నారా.? అన్న ప్రశ్న ఉత్పన్నం కాకుండా వుంటుందా.? భారతీయులెవరికీ ప్రత్యేకంగా దేశభక్తి గురించి నేర్పించాల్సిన పనిలేదు.. దేశభక్తిని గుర్తు చేయాల్సిన అవసరం అసలే లేదు.

జెండా పండుగ అనగానే.. ఆటోమేటిక్‌గా ప్రొఫైల్, స్టేటస్‌లో మువ్వన్నెల జెండాలతో మెరిసిపోవడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. జాతీయ గీతం ఎక్కడ వినిపించినా దేశభక్తి ఉప్పొంగుతుంటుంది. అది స్వతహాగా ప్రతి భారతీయుడిలోనూ వుండే ప్రత్యేకమైన అనుభూతి.

ఆజాదీ కా అమృత మహోత్సవ్ వేడుకల్లో.. కేంద్ర ప్రభుత్వం చెయ్యాల్సింది వేరే వుంది. దేశాన్ని అవినీతి రహితంగా మార్చుతామని చెప్పగలగాలి. దేశాన్ని కాలుష్య రహితంగా వుంచుతామని చెప్పాలి. చట్ట సభల్లో రాజకీయ నాయకుల అసభ్యకర ప్రవర్తనకు చెక్ పెడతామని చెప్పాలి. దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయబోమని దేశ ప్రజలకు మామీ ఇవ్వగలగాలి. అన్నిటికీ మించి, ప్రజా ధనాన్ని పబ్లిసిటీ కోసం వృధా చేయబోమనీ చెప్పగగలగాలి.

దురదృష్టం.. పాలకుల నుంచి ఇలాంటివేమీ మనం ఆశించలేం. పైగా, ఇదిగో.. ఇలా దేశభక్తి సుద్దులు నేర్పతుంటారు. ప్రతి ఇంటిపైనా జెండా ఎగురవేయాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న సూచన. జెండా ఎగరాల్సింది ఇళ్ళ మీదనే కాదు, గుండెల్లో కూడా. పబ్లిసిటీ కోసం జెండాలు ఇళ్ళ మీద ఎగరవేసి, ఆ తర్వాత వాటిని ఎక్కడపడితే అక్కడ పారేస్తే.. ఆ పాపం ఎవరిది.?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...