Switch to English

వైసీపీ, టీడీపీ.. ఈ కుమ్మక్కు రాజకీయమేంటి చెప్మా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయంటూ ఆంధ్రప్రదేశ్‌లో రచ్చ షురూ అయ్యింది. ‘అబ్బే, అది లీక్ కావడం కాదు..’ అంటూ అధికార వైసీపీ బుకాయించింది. ఇంతలోనే, ఈ తతంగం వెనుక తెలుగుదేశం పార్టీ కుట్ర వుందని తేల్చింది. ఒకప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థల కేంద్రంగా కుట్ర జరిగిందన్నది వైసీపీ ప్రభుత్వ ఆరోపణ. ఈ మేరకు కొందరు అరెస్టయ్యారు కూడా.

ఇదిలా వుంటే, ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒంగోలు పర్యటన సందర్భంగా జరిగిన ‘కారు దోపిడీ’ ఘటన ఏ స్థాయి రచ్చకు కారణమయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తిరుపతికి బయల్దేరిన ఓ కుటుంబాన్ని ‘కారు దోపిడీ’ చేశారు ఆర్టీయే అధికారులు. అదేమని ప్రశ్నిస్తే, ‘ఫిట్నెస్ సమస్యలు’ సాకుగా చూపిన అధికారులు, అక్కడితో ఆ కేసుని మమ అనిపించేయాలనుకున్నారు. ఈ ఘటనలో బాధిత కుటుంబం టీడీపీ మద్దతుదారుగా పేర్కొంది అధికార వైసీపీ.

తాజాగా గుంటూరు జిల్లాలో ఓ మహిళపై అత్యాచారం జరిగితే, ఈ కేసులో నిందితులు టీడీపీ క్రియాశీల కార్యకర్తలంటూ అధికార వైసీపీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. దాంతో, రాజకీయం మరింత వేడెక్కింది.
అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.! అధికార పార్టీ వైఫల్యాలకు టీడీపీ వంత పాడుతోందా.? లేదంటే, అధికార పార్టీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ తెరపైకొస్తోందా.? వైసీపీ తెరపైకి తెస్తోందా.? టీడీపీనే వైసీపీకి మేలు చేసేందుకు ప్రయత్నిస్తోందా.? కాస్త ఆలోచించాల్సిన విషయమే.

పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారయ్యా.? అంటే, చంద్రబాబు పాలనలో అక్రమాలు జరిగాయంటుంది వైసీపీ. అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారంటే, అక్కడ చంద్రబాబు ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడింనది వైసీపీ ఆరోపిస్తుంటుంది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడమేనా.? రాష్ట్రానికి పనికొచ్చే పనులేమైనా జరుగుతాయా.? ఇందుకే మరి 60-40 ఒప్పందాలు ఇరు పార్టీల మధ్యా వున్నాయనేది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...