Switch to English

జాతీయగీత ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు, ఇంట‌ర్నెట్ విరివిగా వాడుతున్న కాలంలో విద్యార్థులు, యువ‌త వాటికే స‌మ‌యాన్ని వెచ్చిస్తున్నారు కానీ ఎంతో క‌ష్ట‌ప‌డి స్వాతంత్య్రం తెచ్చిన మ‌హా యోధుల గురించి, దేశ‌మంతా ఒక‌టే అని చాటిచెప్పే జాతీయ గీతం గురించి కొంతమంది మాత్రం మ‌ర్చిపోతున్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో స్కూల్స్ కూడా లేక‌పోవ‌డంతో రోజూ స్కూల్ లో ఉండే ప్రేయ‌ర్ కూడా లేక‌పోవ‌డం, దీంతో విద్యార్థులు క్ర‌మంగా జాతీయ గీతం గురించి మ‌ర్చిపోవ‌డం జరుగుతుంది. కాస్త ఖాళీ టైమ్ దొరికితే చాలు, ఫోన్ లో ర‌క‌ర‌కాల గేమ్స్ ఆడుతున్నారు త‌ప్పించి, దేశం గురించి కానీ, దేశభ‌క్తి గురించి కానీ, జాతీయ గీతం గురించి కానీ తెలుసుకోవ‌డ‌మే మానేశారు. భార‌త దేశ జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌న ను విశ్వ‌క‌వి ర‌వీంద్రనాథ్ ఠాగూర్ నిజానికి 1911లోనే రాసినా, ఎన్నో సార్లు ఎన్నో వేదిక‌ల మీద దాన్ని ఆల‌పించారు. కానీ ఇప్పుడు మ‌నం వినే ట్యూన్ లో కాదు, అప్ప‌ట్లో ఈ గీతాన్ని ఎవ‌రికి న‌చ్చిన ట్యూన్ లో వాళ్లు రాగం క‌ట్టుకుని పాడుకునేవాళ్లు. జ‌న‌గ‌ణ‌మ‌న‌కు ఆ ట్యూన్ ని ఇచ్చింది ఐరిష్ జాతీయురాలైతే, దానికి వేదికైంది మాత్రం చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె. అలాంటి మ‌న తెలుగు ప్రాంతంలో ట్యూన్ అయిన జాతీయ గీతం గురించి, దాని ప్రాధాన్య‌త గురించి అస‌లు ఎంత‌మందికి తెలుసు? ఎంత‌మంది ఈ జాతీయ గీతాన్ని స‌రిగ్గా పాడ‌గ‌లుగుతున్నారు? ఏదు సంవ‌త్స‌రాలకోసారి వ‌చ్చే స్వాతంత్య్ర దినోత్స‌వం రోజు మేరా భార‌త్ మహాన్ అని మ‌న‌లో ఉన్న దేశ భ‌క్తిని బ‌య‌ట‌పెడితే చాలులే అనుకునే ప‌రిస్థితికి వ‌చ్చింది నేటి స‌మాజం. మ‌రి ఇలాగే ఉంటే జాతీయ గీతం గురించి, దాని ప్రాముఖ్య‌త గురించి లోకానికి తెలిసేదెలా? నానాటికీ జాతీయ గీతం గురించి అవ‌గాహ‌న లోపిస్తే, మ‌రి రేప‌టి త‌రానికి అస‌లు జాతీయ గీతం గురించి ఎలా తెలుస్తుంది అని ఆలోచించేదెవ‌రు?

ఎంతోమంది దీని గురించి ఆలోచించి త‌మ తమ ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌చ్చారు. కానీ అది పూర్తి స్థాయిలో స‌ఫ‌లం అవ‌ట్లేదు. ప్ర‌తీరోజూ జాతీయ గీతాన్ని ఆల‌పించే ఊరుగా చిత్తూరు జిల్లా పుంగ‌నూరుకు దేశంలోనే ప్ర‌త్యేక‌స్థానం ఉంటే, మ‌రికొన్ని ప్రాంతాల్లో అస‌లు జాతీయ గీతం అంటే అదేదో సాధించిన వారికి మాత్ర‌మేలే అనుకునే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ జాతీయ గీతం గురించి అంద‌రికీ అవ‌గాహ‌న పెంపొందించాల‌ని ఆలోచించిన వారిలో మ‌న తెలుగు తేజం తుమ్మ‌ల న‌రేంద్ర చౌద‌రి కూడా ఒక‌రు.

దేశంలోని అన్నీ నేష‌న‌ల్ ఛానెల్స్ కంటే ముందే ఎన్టీవీ త‌ర‌ఫున ఒక మ‌హా య‌జ్ఞాన్ని త‌ల‌పెట్టి మ‌న దేశం- మ‌న గీతం అనే కార్య‌క్ర‌మం పేరిట సుమారు 105 చోట్ల ప్ర‌తి కార్య‌క్ర‌మంలో క‌నీసం వేల మందితో క‌లిసి జ‌న‌గ‌ణ‌మ‌న పాడి, ఈ జాతీయ గీతం గురించి మ‌రింత అవ‌గాహ‌న పెంచేలా చేశారు. స్వ‌యంగా ఆయ‌న ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనడంతో పాటూ, ఆనాటి తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్, ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి, ప‌లువురు సినీ రాజకీయ ప్ర‌ముఖులు కూడా పాల్గొనేలా చేసి, చాలా త‌క్కువ కాలంలోనే ఈ బృహ‌త్త‌ర కార్యం ద్వారా జాతీయ గీతం ప్రాముఖ్య‌త‌ను తెలిసేలా చేశారు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...