Switch to English

ప్రజలకు ఆస్తినిస్తున్నారా.? ప్రభుత్వ ఖజానా నింపుకుంటున్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఓటీఎస్.. అదేనండీ వన్ టైమ్ సెటిల్మెంట్.. ఈ పేరిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ‘మేం అధికారంలోకి వస్తే, ఓటీఎస్ ఉచితంగానే చేసిస్తాం..’ అంటోంది తెలుగుదేశం పార్టీ. అధికార వైసీపీ మాత్రం, ‘ఓటీఎస్ స్వచ్ఛందం కాదు..’ అని పైకి చెబుతూనే, తెరవెనుకాల కథ వేరేలా నడిపిస్తోంది.

ఓటీఎస్ చేసుకోకపోతే పెన్షన్లు రావంటూ ఇప్పటికే కింది స్థాయిలో నోటీసులు జారీ అయ్యాయి. ‘తూచ్, అదేదో కొందరు అత్యుత్సాహంతో చేసిన పని..’ అని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. మరోపక్క, పత్రికల్లో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ, ‘ఓటీఎస్’ మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు.

గత ప్రభుత్వాలు, వివిధ పేర్లతో పేదలకు గృహాల్ని అందించిన పథకాలకు సంబంధించిన వ్యవహారమిది. మీరుంటోన్న ఇంటిని మీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసేస్తామని ప్రభుత్వాలు చెప్పడం కొత్త విషయం కాదు. దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా తన పేరుని జోడించి, కొత్త హంగామా షురూ చేశారంతే.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుతో ప్రచారంలోకి వచ్చిన ఈ పథకానికి, జనం తమ సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడమేంటి.? అన్నది ఓ ప్రశ్న. వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా ప్రభుత్వం రాయితీ ఇస్తోంది.. అంటున్నారు అధికార పార్టీ నేతలు. మొత్తంగా రాయితీ ఇచ్చేసి, ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించొచ్చుగా.? అన్నది లబ్దిదారుల వాదన.

ఎవరి గోల వారిదే. అసలు ఇలాంటి పథకాలు, వాటికి తమ పేర్లు పెట్టుకోవాలనే ఆలోచన అధికారంలో వున్నవారికి ఎలా వస్తాయో ఏమోగానీ, ప్రభుత్వ ఖజానా నింపుకునే యత్నం తప్ప, ఇందులో పాలకుల చిత్తశుద్ధి ఏమీ కనిపించడంలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, మీ ఆస్తి విలువ పెరుగుతుంది. దాన్ని తాకట్టు పెట్టుకుంటే ఎక్కువ డబ్బులొస్తాయి.. మంచి ధరకు అమ్ముకోవచ్చు..’ అని ప్రభుత్వమే చెబుతోంది. ఆస్తుల్ని అమ్మేసుకోమని ప్రభుత్వం సలహాలు ఇవ్వడమేమిటో.? కలికాలమనాలా.? రాజకీయంగా ‘పోయేకాలం’ అనాలా.? అర్థం కాని పరిస్థితి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...