Switch to English

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,447FansLike
57,764FollowersFollow

అస్సలు అవినీతికి అవకాశమే లేకుండా అద్భుతమైన పాలన అందించేస్తున్నామని అంటోంది ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం. మరి, లక్షల కోట్ల రూపాయల అప్పులెందుకు పెరిగిపోతున్నట్లు.? కరోనా సంక్షోభం కారణంగా ప్రజల్ని ఆదుకోవడానికి అప్పలు చేయడంలేదన్నది ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి చెబుతున్ ‘ఆర్థిక ’ మంత్రం.

చంద్రబాబు హయాంలో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు కొత్తగా జరిగితే, ఐదేళ్ళలో ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయడమా.? రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారా.? అంటూ నానా యాగీ చేసింది అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

మరిప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్నదేంటి.? రెండున్నరేళ్ళలోనే దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయల కొత్త అప్పు చేసింది వైఎస్ జగన్ సర్కార్. చంద్రబాబుకి ముందు జరిగిన అప్పులు, చంద్రబాబు హయాంలో జరిగిన అప్పులు, వైఎస్ జగన్ హయాంలో ఇప్పటిదాకా జరిగిన అప్పులు.. అన్నీ కలిస్తే, ఆరు లక్షల కోట్లకు పైగానే మొత్తం అప్పు లెక్క చేరింది.

ఇంకో రెండేళ్ళ పాలనలో వైఎస్ జగన్ సర్కార్, 10 లక్షల కోట్ల రూపాయల మైలు మార్కుకి ఆంధ్రప్రదేశ్ అప్పుల్ని చేర్చబోతోందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. ఇంతకీ, ఈ డబ్బు అంతా ఏమైపోతోంది.? ఏడేళ్ళుగా రాష్ట్రానికి రాజధాని లేదు.. గడచిన రెండున్నరేళ్ళుగా రాష్ట్రంలో రోడ్లకు పడ్డ గుంతల్నీ పూడ్చలేదు. కానీ, చేస్తున్న అప్పులు పెరిగిపోతున్నాయ్.. కొత్త అప్పులు నమోదవుతూనే వున్నాయ్.

‘డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం..’ అని కొన్నాళ్ళ క్రితం ఓ మంత్రిగారు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.. అది ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఘటన. ‘మా యాసని కించపర్చుతారా.?’ అంటూ సదరు మంత్రిగారు ఓ మీడియా సంస్థపై గుస్సా అయ్యారనుకోండి.. అది వేరే సంగతి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఇప్పుడెంత.? ఒక్కో మనిషి మీదా ఇప్పుడున్న అప్పు ఎంత.? అసలు ఆంద్రప్రదేశ్ భవిష్యత్తేంటి.? తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటుకు గురి కాక తప్పదు. సంక్షేమం పేరుతో, పాలకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకునేదెప్పుడు.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...