పుష్ప ప్రమోషన్స్ ఫుల్ ఫ్లో లో ఉన్నాయి. హిందీ వెర్షన్ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ సౌత్ వెర్షన్స్ ప్రమోషన్స్ దూసుకుపోతున్నాయి. ఇప్పటికే మూడు పాటలు విడుదలై మూడూ కూడా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. డిసెంబర్ 17న పుష్ప ది రైజ్ విడుదల కానుంది. ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ పై అందరికీ క్లారిటీ లేదు.
కానీ తాజాగా తెల్సిన సమాచారం ప్రకారం పుష్ప ది రైజ్ లో ఐటెం సాంగ్ తప్ప మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. సుకుమార్ సినిమాలు అంటే ఐటెం సాంగ్స్ కు పెట్టింది పేరు. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా కానీ ఐటెం సాంగ్స్ మాత్రం ఫుల్ పాపులర్ అయ్యాయి.
ఇప్పుడు పుష్ప ది రైజ్ కు కూడా అదిరిపోయే ట్యూన్ ను సిద్ధం చేసాడు దేవి. నవంబర్ మూడో వారంలో ఐటమ్ సాంగ్ షూటింగ్ ఉంటుందిట.
622026 455892As I web site possessor I believe the content matter here is rattling wonderful , appreciate it for your efforts. You ought to keep it up forever! Best of luck. 542157