Switch to English

హాలిడేకు మాల్దీవ్స్ చెక్కేసిన పూజ హెగ్డే

ఇండియన్ సినిమాలో బిజియస్ట్ హీరోయిన్స్ లో ఒకరైన పూజ హెగ్డే హాలిడేకు మాల్దీవ్స్ చెక్కేసింది. కోవిడ్ తర్వాత నుండి ఇండియన్ సెలబ్రిటీలకు మాల్దీవ్స్ అనేది ఫెవరెట్ హాలిడే డెస్టినేషన్ అయిపోయింది. శనివారం నాడు మాల్దీవ్స్ లో దిగిన పూజ హెగ్డే పలు ఫోటోలను షేర్ చేసింది. నటిగా ఫుల్ బిజీగా ఉన్న పూజ హెగ్డే హాలిడే ద్వారా ఉపశమనం పొందాలనుకుంది.

తెలుగులో అయితే పూజ హెగ్డే ఫామ్ మాములుగా లేదు. వరసగా సూపర్ హిట్లు కొడుతూ దూసుకుపోతోంది. తమిళ్ లో కూడా సినిమా చేస్తోంది ఈ భామ. విజయ్ సరసన బీస్ట్ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అలాగే మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయాల్సి ఉంది.

రీసెంట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ కొట్టిన ఈ అమ్మడు రాధే శ్యామ్, ఆచార్య చిత్రాలను ప్రమోట్ చేయాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఎఫ్3లో.. ఎఫ్2కి మించి ట్రిపుల్ డోస్ వినోదం గ్యారంటీ: విక్టరీ...

ఎఫ్3లో.. ‘ఎఫ్2’కి మించి ట్రిపుల్ డోస్ వినోదం ‘ఎఫ్3’లో వుంటుంది. ప్రేక్షకుల అంచనాలు ఏమాత్రం మిస్ కావు’ అని విక్టరీ వెంకటేష్ అన్నారు. మే27న ప్రపంచవ్యాప్తంగా సినిమా...

‘రాజ్ కహానీ’ ఫస్ట్ లుక్

చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను, అమ్మాయి ప్రేమకు...

అంటే సుందరానికి రంగో రంగ: ఆసక్తికరమైన సాంగ్

న్యాచురల్ స్టార్ నాని పలు సీరియస్ సినిమాల తర్వాత చేస్తోన్న పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్ చిత్రం అంటే సుందరానికి. జూన్ 10న ఈ చిత్రం విడుదల కానుంది....

థాంక్యూ టీజర్ విడుదల తేదీ అనౌన్స్మెంట్

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా థాంక్యూ. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్టెనా కానీ ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్...

ఎన్టీఆర్ హీరోయిన్ పై ఇంకా క్లారిటీ లేదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సాధించిన అద్భుతమైన విజయాన్ని ఆస్వాదించి ఇప్పుడు తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని...

రాజకీయం

తెలంగాణ: కుటుంబ పాలన నుంచి బీజేపీకి అధికారం ఖాయం: ప్రధాని మోదీ

తెలంగాణలో బీజేపీ హవా కనిపిస్తోందని.. రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన మాట్లాడారు. ‘కుటుంబ...

జగన్ ఓ చిల్లర ముఖ్యమంత్రి.. ప్రభుత్వాన్ని నడపలేరు: చంద్రబాబు

క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మహానాడు నినాదమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మహానాడుకు వెళ్తూ చిలకలూరిపేట చేరుకున్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అమలాపురంలో పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై...

టీడీపీ: భారీ ర్యాలీతో ‘మహానాడు’కు బయలుదేరిన చంద్రబాబు

రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న టీడీపీ మహానాడుకు పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. ఒంగోలులో భారీ ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి పార్టీ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఈక్రమంలో నేడు పార్టీ...

వైసీపీ మంత్రుల “సామాజిక న్యాయ భేరి” బస్సు యాత్ర ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రుల "సామాజిక న్యాయ భేరి" బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి ప్రారంభమైంది. కార్యక్రమంలో పాల్గొన్న 17 మంది మంత్రులు మాట్లాడుతూ.. సామాజిక న్యాయానికి ఏపీ...

హైదరాబాద్ లో మోదీ పర్యటన.. భారీ భద్రత.. సాయంత్రం 5వరకూ ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని మోదీ ఒకరోజు హైదరాబాద్ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే ద్విదశాబ్ది ఉత్సవాలు, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆయన నేడు నగరానికి...

ఎక్కువ చదివినవి

ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ

ఈ ఐపీఎల్ లో అత్యంత దారుణమైన ఫామ్‌ లో కొనసాగుతున్న టీం ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్‌ లోకి వచ్చినట్లుగా అనిపిస్తున్నాడు. తాజాగా గుజరాత్‌ పై జరిగిన లీగ్‌...

దావోస్ లో ఏపీ పెవిలియన్.. జ్యోతి వెలిగించి ప్రారంభించిన సీఎం జగన్

దావోస్‌ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పెవిలియన్ ను సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలనూ వివరిస్తూ...

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ముందు, తర్వాత చూసారు. వీరిద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ కు మించిన బాండింగ్ ఉందన్న విషయం అర్ధమైంది....

ఘనమైన గెలుపుకి మూడేళ్ళు.! ఏం లాభం జరిగింది ఏపీకి.?

ల్యాండ్ స్లైడ్ విక్టరీ.. అని రాజకీయ పరిభాషలో వాడుతుంటారు.. అదే జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా మూడేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో. ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టింది. కనీ...

కోవిడ్ సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొన్నాం మరణాల రేటూ తక్కువే: సీఎం జగన్

కోవిడ్ సంక్షోభాన్ని ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని.. ఇందుకు గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ఎంతో దోహదపడ్డాయని సీఎం జగన్ అన్నారు. దావోస్‌ లో వైద్యారోగ్య వ్యవస్థలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీకి...