అమెరికాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. అలస్కా రాష్ట్రంలో యాంకరేజ్ నగరం సమీపంలో ఉన్న క్నిక్ గ్లేషియర్ ను హెలికాప్టర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభంవించినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో హెలికాప్టర్ లో ఉన్న అయిదుగురు అక్కడికి అక్కడే మృతి చెందారు. హెలికాప్టర్ ప్రమాదంకు సంబంధించిన విచారణ జరుపుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందించి వెంటనే సంఘటన స్థలంకు వెళ్లేప్పటికి అయిదుగురు మృతి చెంది ఉన్నారు. ప్రమాదంకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు హెలికాప్టర్ నడిపిన పైలెట్ కు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో విమాన రాకపోకలు కూడా నిలిపి వేసినట్లుగా తెలుస్తోంది. మళ్లీ యధావిధిగా కొంత సమయం తర్వాత విమానాల రాకపోకలకు అనుమతులు ఇచ్చారు.
908000 189542Should you have been injured as a result of a defective IVC Filter, you must contact an experienced attorney practicing in medical malpractice cases, specifically someone with experience in these lawsuits. 168327
442400 148192Very usefull weblog. i will follow this weblog. maintain up the very good function. 823284
333645 519780Wow that was strange. I just wrote an incredibly long comment but after I clicked submit my comment didnt appear. Grrrr properly Im not writing all that over once again. Regardless, just wanted to say great blog! 601897
319076 368205Oh my goodness! a wonderful post dude. A lot of thanks Nevertheless We are experiencing problem with ur rss . Dont know why Can not sign up to it. Could there be anybody locating identical rss difficulty? Anyone who knows kindly respond. Thnkx 898568