మహారాష్ట్ర బీవండీలోని మూడు అంతస్తుల అపార్ట్మెంట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించినట్లుగా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. మొత్తం 21 ప్లాట్స్ ఉన్న ఈ అపార్ట్మెంట్ తెల్లవారుజామున 3.40 నిమిషాలకు కుప్పకూలడంతో ఎక్కువ ప్రాణనష్టం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 20 మందిని కాపాడారు. మరో 25 మంది శిథిలాల కింద ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందం యుద్ద ప్రాతిపధికన శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికారులు అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారిని ఇప్పటికే స్థానిక ఆసుపత్రుల్లో చేర్చారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.
1984లో ఈ అపార్ట్మెంట్ను నిర్మించారు. భవనం కూలిపోవడానికి గల కారణం ఏంటీ అనే విషయమై అధికారులు విశ్లేషిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆ తర్వాత ప్రాధమిక విచారణ మొదలు పెట్టే అవకాశం ఉంది.
607181 442919Of course like your site but you want to check the spelling on several of your posts. Several of them are rife with spelling issues and I locate it really bothersome to tell the truth nevertheless Ill definitely come back once again. 903165
400569 512113I like this post quite significantly. I will definitely be back. Hope that I can go by means of a lot more insightful posts then. Will likely be sharing your wisdom with all of my buddies! 804520
232635 750872I came to the exact conclusion as effectively some time ago. Fantastic write-up and I will probably be sure to appear back later for more news. 39530
9839 699762I got what you intend, saved to bookmarks , extremely decent web website . 272083
639451 447842I enjoy your composing design, do carry on creating! I will be back! 817401
699394 308516Yay google is my world beater helped me to find this excellent web site ! . 74477