Switch to English

అల్లు వారి చిన్నబ్బాయి కోసం బొమ్మరిల్లు?

అల్లు అర్జున్‌ హీరోగా సూపర్‌ హిట్స్‌తో దూసుకు పోతున్న ఈ సమయంలో ఆయన తమ్ముడు అల్లు శిరీష్‌ మాత్రం కనీసం హీరోగా కూడా గుర్తింపు దక్కించుకోలేక పోతున్నాడు. అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా సినిమాలు అంటూ ఉంటే శిరీష్‌ మాత్రం కనీసం తెలుగు ఆడిన్స్‌ను మెప్పించడంలో కిందా మీదా పడుతున్నారు. వరుసగా వస్తున్న ఫ్లాప్స్‌ కారణంగా ఏకంగా రెండేళ్ల గ్యాప్‌ను ఈసారి తీసుకుంటున్నాడు. సొంత నిర్మాణ సంస్థ ఉంది. వరుసగా సినిమాలు చేసే అవకాశం శిరీష్‌కు ఉంది. అయినా కూడా ఆయన మాత్రం చిన్నగా సక్సెస్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

వరుసగా చిత్రాలు చేయడం కంటే మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంలోనే ఆయన ఉన్నాడు. అందుకే ఒక్కో సినిమాకు చాలా గ్యాప్‌ తీసుకుంటున్నాడు. నిన్న మొన్నటి వరకు పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్న అల్లు శిరీష్‌ తాజాగా బొమ్మరిల్లు భాస్కర్‌ కథకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. చాలా గ్యాప్‌ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్‌ ప్రస్తుతం అఖిల్‌తో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. లాక్‌డౌన్‌ లేకుండా ఉంటే సినిమా విడుదల అయ్యేది కూడా. లాక్‌ డౌన్‌ ఎత్తివేసి షూటింగ్స్‌కు ఓకే చెప్పిన వెంటనే ఆ బ్యాలన్స్‌ వర్క్‌ను పూర్తి చేయనున్నారు.

మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ పూర్తి అయిన వెంటనే అల్లు శిరీష్‌తో బొమ్మరిల్లు భాస్కర్‌ కొత్త సినిమా ప్రారంభం కాబోతుందట. అది కూడా గీతా ఆర్ట్స్‌లోనే ఉంటుందని తెలుస్తోంది. వరుసగా బొమ్మరిల్లు భాస్కర్‌ గీతాఆర్ట్స్‌లో రెండు సినిమాలు చేయబోతున్నాడు అంటున్నారు. కనుక అఖిల్‌తో సినిమా తర్వాత భాస్కర్‌ చేయబోతున్నది ఖచ్చితంగా అల్లు శిరీష్‌తోనే అంటున్నారు. యూత్‌ ఆడియన్స్‌ పల్స్‌ బాగా పట్టే బొమ్మరిల్లు భాస్కర్‌ ఒక విభిన్నమైన స్క్రిప్ట్‌ను శిరీష్‌ కోసం ఇప్పటికే రెడీ చేశాడట. ఈ చిత్రంతో అయినా శిరీష్‌ సక్సెస్‌ ఖాతా తెరిచేనో చూడాలి.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: దున్నపోతును హింసించారు.. ఎలా పగ తీర్చుకుందో తెలుసా..

కర్మ సిద్ధాంతం ప్రకారం.. మనం చేసిన పనులే మనల్ని వెంటాడుతూ మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. కొంతమంది ఆకతాయిలు చేసిన ఆ తుంటరి పనే వారికి కర్మ రూపంలో జరిగింది. తనను...

క్రైమ్ న్యూస్: కూతురు ప్రేమలో పడినందుకు శిక్షగా రేప్‌ చేసిన తండ్రి.. తల్లి సహకారం

నలుగురికి చదువు చెప్పాల్సి ఉపాధ్యాయుడు, నలుగురికి మంచి మార్గం చూపించే ఉపాధ్యాయుడు తన కన్న కూతురుపై అఘాయిత్యంకు పాల్పడటం సంచలనంగా మారింది. మద్యప్రదేశ్‌లో మోరెనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల...

బిగ్ షాక్: స్వామి వారి ఆస్తులు వేలం వేస్తున్న టిటిడి.!

ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం తాను అనౌన్స్ చేసిన పథకాలు అమలు చేయడం కోసం ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్న విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఇది నడుస్తుండగా, మరో...

టీం సేఫ్టీ కోసం అల్లు అర్జున్ డేరింగ్ స్టెప్.!

ఇండస్ట్రీ హిట్ 'అల వైకుంఠపురములో', బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నఅల్లు అర్జున్, సుకుమార్ కలిసి సినిమా చేయనున్నారు అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్...

రంజాన్‌పై కరోనా ఎఫెక్ట్‌: నష్టం కోట్లలోనే.!

రంజాన్‌ సీజన్‌ వచ్చిందంటే ఆ సందడే వేరు. నెల రోజులపాటు పండగ వాతావరణం కన్పిస్తుంటుంది. కరోనా వైరస్‌ దెబ్బకి రంజాన్‌ ఈసారి వెలవెలబోతోంది. ఇది హైద్రాబాద్‌ పరిస్థితి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ...