Switch to English

జనసేనాని శ్రమదానం.. వైసీపీ వెన్నులో వణుకు షురూ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో సర్వనాశనమైపోయిన రోడ్ల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు మొద్దు నిద్ర వీడటంలేదు. గుంతల రోడ్ల నేపథ్యంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.. శాశ్వత అంగవైకల్యానికి గురవుతున్నారు.. ఆర్థికంగా నష్టపోతున్నారు. అయినాగానీ, ప్రభుత్వం గుంతల రోడ్లను బాగు చేయడానికి ససెమిరా అంటోంది.

ఏడాది క్రితమే, రోడ్లను బాగు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు.. అంటూ వందల కోట్లు వేల కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటన చేసిన ప్రభుత్వం, ఇప్పుడేమో ‘వానాకాలం’ సాకులు చెబుతోంది. ఇక, ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. అక్టోబర్ 2న శ్రమదానం కార్యక్రమం నిర్వహించబోతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో, అనంతపురం జిల్లాలోని కొత్తచెరువు ప్రాంతంలో పవన్ శ్రమదానం కార్యక్రమం చేపట్టనున్నట్లు జనసేన పార్టీ ఇలా ప్రకటించిందో లేదో, అలా అధికార పార్టీ వెన్నులో వణుకు షురూ అయ్యింది. నెలల తరబడి రోడ్లను పట్టించుకోని ప్రభుత్వం, రాత్రికి రాత్రి ఆయా రోడ్లను బాగు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆగమేఘాల మీద అనంతపురం జిల్లా కొత్తచెరువులోని రోడ్లను బాగు చేస్తున్నారు. దాంతో, కొత్తచెరువు ప్రజానీకం పవన్ కళ్యాణ్‌కి కృతజ్ఞతలు చెబుతున్నారు.

మరోపక్క, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ధవలేశ్వరం బ్యారేజీ రోడ్డుపైన మాత్రం గుంతలు అలాగే వున్నాయి. ఆ గుంతల్ని కూడా వీలైనంత వేగంగా పూడ్చకపోతే.. పరువు పోతుందని స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిథులు ప్రభుత్వ పెద్దలని వేడుకుంటున్నారట. పవన్ కదిలితేనేగానీ, పనులు చేయని ప్రభుత్వం.. అన్న చర్చ ఇంకోసారి రాష్ట్రంలో గట్టిగా సాగుతోంది. అయినా, రెండు చోట్లకే పవన్ కళ్యాణ్ శ్రమదానం పరిమితమైతే ఎలా.? కాస్త వీలు చూసుకుని.. పాదయాత్ర లేదా బస్సు యాత్ర లాంటిదేమన్నా రాష్ట్ర వ్యాప్తంగా చేపడితే.. జగన్ సర్కారు.. ఆయా రోడ్లన్నిటినీ రాత్రికి రాత్రి బాగు చేసేస్తుందేమో.?

అయినా, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం మీద పెట్టే శ్రద్ధలో ఒకటోవంతు శ్రద్ధ అయినా, ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో ప్రభుత్వ పెద్దలెందుకు పెడతారు.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...