Switch to English

పోసాని వ్యధ: ఏంటా పంజాబీ అమ్మాయి కథ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంజాబీ అమ్మాయి ఎవరో సినీ పరిశ్రమకు వచ్చి ఓ సినీ ప్రముఖుడి చేతిలో మోసపోయిందని సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తెగ ఆవేదన చెందేశారు. పవన్ కళ్యాణ్, ఆ అమ్మాయికి న్యాయం చెయ్యాలని కూడా కోరేశాడు. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ పది కోట్లే అయితే, తాను నాలుగు సినిమాలు ఆయనతో నిర్మిస్తాననీ సెలవిచ్చాడు.

అరరె, పోసాని మతి ఎందుకింతలా భ్రమించింది.? పంజాబీ అమ్మాయి సంగతి తర్వాత, బెంగళూరు ప్యాలెస్‌లో రాసలీలల సంగతేంటి.? అది కూడా పోసాని చెబితే బావుంటుంది. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి ఏ స్థాయిలో ‘పేటీఎం’ జరిగిందోగానీ, పోసాని.. ‘అంతకు మించి’ అనే స్థాయిలో ‘అతి’ చేశారు. ఎందుకంటే, ‘అతి’కి ఆయన కేరాఫ్ అడ్రస్.

పోసానితో ఇలా విమర్శలు చేయించి, అలా పేటీఎం కార్మికుల్ని బులుగు పార్టీ రంగంలోకి దించింది. ఓ హీరోయిన్ పేరునే కాదు, ఆమె ఫొటోని కూడా ప్రచారంలోకి తెచ్చింది పేటీఎం బ్యాచ్. ఆమె కొన్ని సినిమాల్లో నటించిన హీరోయిన్. పవన్ కళ్యాణ్ అంటే ఆమెకు అభిమానం. ప్రధాని నరేంద్ర మోడీ పట్ల అభిమానం కూడా వుంది. అంతేనా, మన్మోహన్ సింగ్ అంటే కూడా ఆమెకు అభిమానం. కేసీయార్ మీదా ప్రశంసలు గుప్పిస్తుంటుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించిన సందర్భాలూ వున్నాయి. పలు సందర్భాల్లో ప్రస్తుత రాజకీయాల గురించీ ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటుంది.

గతంలో పవన్ కళ్యాణ్‌తో ఆమెకు లింకులు అంటగట్టినప్పుడు, ‘మీది ఏ జాతి.? ’ అని నిలదీసిందామె సోషల్ మీడియా వేదికగా. అంతే కాదు, తన మీద జరుగుతున్న ట్రోలింగ్‌పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది ఆ పంజాబీ అమ్మాయి. నిజానికి, ఆమె హైద్రాబాద్‌లో పుట్టిపెరిగిన అమ్మాయి. పంజాబీ మూలాలున్న తెలుగమ్మాయ్. ఈ వ్యవహారంపై ఆమె ఎలా స్పందిస్తుందోగానీ, ఒకవేళ ఆమె కూడా వైసీపీ ట్రాప్‌లో పడిపోతే.? వ్యూహాత్మకంగానే వైసీపీ ఆమె పేరుని తెరపైకి తెస్తోందన్న వాదనే నిజమైతే.? ఇప్పుడు జరుగుతున్న రాజకీయ రచ్చ ఇంకో లెవల్‌లో ముందు ముందు వుండబోతోందన్నది నిర్వివాదాంశం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...