Switch to English

చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలని పరితపిస్తోన్న వైసీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ తిరిగి అధికారంలోకి రాబోదని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలనీ, ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక ముఖ్యమంత్రి అయితే తమ జాతకాలు తిరగబడతాయనీ వైసీపీ అధినాయకత్వం దగ్గర్నుంచి, కింది స్థాయి నాయకుల వరకు తెగ ఆందోళన చెందుతున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్వార్జితం నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో వున్న కౌలు రైతు కుటుంబాల్ని ఆదుకుంటున్నారు. కానీ, దాన్ని చంద్రబాబు ఘనతగా చూపించేందుకు వైసీపీ నేతలు ఎందుకు పోటీ పడుతున్నారు. నిజానికి, అలాంటి క్రెడిట్ ఏమైనా తమకు దక్కే అవకాశం వుంటే టీడీపీ ఊరుకోదు.

వైసీపీలో టీడీపీ కోవర్టులున్నారా.? లేదంటే, అసలు వైసీపీనే టీడీపీ సానుభూతిపరుల పార్టీనా.? ఇలా కొత్త అనుమానాలు కలుగుతున్నాయి జనాలకి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకి వీరాభిమానిలా మారిపోతున్నారు. చంద్రబాబుని యజమానిలా భావిస్తున్నారు. యజమాని రాజకీయ భవితవ్యంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆందోళన చెందుతున్నట్టున్నారు.

లేకపోతే, జనసేన పార్టీ కోసం వాహనాల్ని జనసేన అధినేత కొనుగోలు చేస్తే, దానికి చంద్రబాబు డబ్బులు సమకూర్చారని వైసీపీ ఆరోపించడమేంటి.? వారాహి వాహనం విషయంలోనూ వైసీపీది అదే వాదన. అంటే, ఇక్కడ చంద్రబాబు కోసమే వైసీపీ పనిచేస్తోందన్నమాట.

‘చంద్రబాబుని ముఖ్యమంత్రిని చెయ్యడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం..’ అంటూ జనసేనని నిర్వీర్యం చేసేందుకు వైసీపీ ప్లాన్ చేసిందంటే, వైసీపీ అసలు ఉద్దేశ్యం చంద్రబాబుకి జాకీలేసి లేపడం.! అంతే మరి.! స్థానిక ఎన్నికల్లో టీడీపీని జనసేన దెబ్బ కొట్టిందని వైసీపీకి కూడా తెలుసు. 2019 ఎన్నికల్లో టీడీపీ దెబ్బ తినడానికి జనసేన కారణమని తెలుసు.

సో, ఆ జనసేన పార్టీని దెబ్బ తీస్తే, తెలుగుదేశం పార్టీ లాభపడుతుందని బహుశా వైసీపీ వ్యూహాల్ని రచిస్తుండొచ్చు. కాదు కాదు, టీడీపీ అధినేత రాసిచ్చిన స్క్రిప్టుని వైసీపీ ఫాలో అవుతున్నట్టుంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...