Switch to English

ఇదీ సంగతి.! ఏపీలో ఉద్యోగులు బలిసి కొట్టుకుంటున్నారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఎవరన్నా ప్రశ్నిస్తే చాలు.. సిగ్గూ ఎగ్గూ లేకుండా విరుచుకుపడిపోతోంది బులుగు బ్యాచ్.! మరీ ఇంత దారుణమా.? తప్పదు మరి, తీసుకుంటున్న కూలీకి సరిగ్గా పని చేయాలి కదా.? ఇక్కడ కూలీ తీసుకుంటున్నది వైసీపీ పేటీఎం కార్యకర్తలే కాదు, బులుగు మీడియా కూడా.!

ప్రభుత్వ ప్రకటనల రూపంలోనో, ఇంకో రూపంలో బులుగు మీడియాకి కాసుల పంట పండుతోంది. పేటీఎం కార్యకర్తలకు ఏమాత్రం తీసిపోకుండా వైసీపీ అను‘కుల’ మీడియాలో బులుగు కార్యకర్తలు కష్టపడుతున్నారన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.

ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ‘చర్చ’ తాలూకు సారాంశమే సుమీ. లేకపోతే, ఉద్యోగులు బలిసి కొట్టుకోవడమేంటి.?

‘మా వేతనాల్ని సకాలంలో చెల్లించండి..’ అని ప్రభుత్వానికి ఉద్యోగులు మొరపెట్టుకుంటే అది నేరమట.! ఉద్యోగుల విధి విధానాలపైనా చట్టాలు చేయాలంటూ బులుగు మీడియా ఓ వెకిలి రాత రాసింది. దురదృష్టమేంటంటే, మీడియాని అని చెప్పుకుని ఏడవడమే తప్ప, కాస్తంత కూడా పరిజ్ఞానం అక్కడ బులుగు కార్మికులకు వుండదు.

ఉద్యోగులు నియామకాలు చట్టబద్ధమే.! ఆయా చట్టాలకు లోబడి ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. ఇది కూడా తెలియకుండా, ఉద్యోగుల విధులు, విధానాల గురించి కూడా చట్టం చేయాలంటూ వెకిలి రాతలు రాయాలనడమేంటి.?

అధికారంలో వున్నవారు.. ఏ రూపంలో వేతనం తీసుకున్నాసరే.. వారికి కదా.. కొత్త చట్టాలు రూపొందించాల్సింది. ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం తీసుకుంటున్న రాజకీయ నాయకులెవరూ రాజకీయాలు మాట్లాడకూడదనే చట్టం చేయాలి. అప్పుడు కదా, రాజకీయ నాయకుల.. అందునా.. పాలకుల తిక్క కుదిరేది.?

జనం సొమ్ముతో అమలు చేసే సంక్షేమ పథకాలకు సొంత పేర్లు పెట్టుకోకూడదనే చట్టాలు చెయ్యాలి. ఇలాంటి చర్చ జరిగితే.. ఇదీ పాత్రికేయం అన్నట్టు. అది మానేసి, నిస్సిగ్గుగా పాత్రికేయ వ్యభిచారం చేస్తున్నారు బులుగు కార్మికులు.. జర్నలిజం ముసుగులో.

దానికి తోడు సోషల్ మీడియాలో పేటీఎం కార్యకర్తలు ఉద్యోగుల్ని ఉద్దేశించి ‘బలిసి కొట్టుకుంటున్నారు’ అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. పేటీఎం సొమ్ములు తిని బలిసి కొట్టుకోవడం వల్లే.. ఇలాంటి వెకిలితనం వస్తోందంటూ ఉద్యోగస్తులు మండిపడుతున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...