Switch to English

ఉద్యోగులే మా ప్రథమ ప్రాముఖ్యత

ఉద్యోగులు ప్రభుత్వంకు చాలా కీలకం… మేము వారికి ప్రాముఖ్యత ఇస్తామంటూ ఏపీ ప్రభుత్వ ప్రథాన సలహాదారు సజ్జల రామకృష్ణ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి ఎంతో ఉపయోగం అయ్యింది. గత కొన్నాళ్లుగా ఉద్యోగుల జీతాలు ఆలస్యం అవుతున్న మాట వాస్తవం. కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం.. ఈ సమయంలో కూడా మాకు ఉద్యోగుల ప్రథాన్యత మా ప్రాముఖ్య అన్నాడు.

ఉద్యోగుల పీఆర్సీ విషయమై ఒక నిర్ణయానికి అతి త్వరలో వచ్చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల నుండే ఉద్యోగుల సమస్యలు అన్నింటికి పరిష్కారం చూపిస్తామని ఆయన హామీ ఇచ్చాడు. ఏ సమయంలో అయినా కూడా ఉద్యోగులు మా ప్రభుత్వం యొక్క ప్రథమ ప్రియారిటీ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఏ ప్రభుత్వంకు అయినా కూడా ఉద్యోగులపైనే నడుస్తుంది. కనుక ఖచ్చితంగా వారి ప్రాముఖ్య ఉంటుందని సజ్జల అభిప్రాయం వ్యక్తం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సాయి ధరమ్ తేజ్‌ ను కలిసిన హరీష్‌ శంకర్‌

యాక్సిడెంట్‌ కు గురయ్యి చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న సాయి ధరమ్‌ తేజ్ ను సన్నిహితులు ఇంటికి...

ముక్కు అవినాష్‌ పెళ్లి తంతు పూర్తి

కమెడియన్‌ గా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ముక్కు అవినాష్ బిగ్‌ బాస్ కు వెళ్లినప్పటి నుండి పెళ్లి పెళ్లి అంటూ హడావుడి చేశాడు....

సమంత పరువు నష్టం దావా

స్టార్‌ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని...

క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఎందుకు డార్లింగ్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం బోలెడన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ ను...

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడా? 2022 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి...

రాజకీయం

బాబు దీక్షకు పోటీగా వైకాపా దీక్షలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్షను చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం...

హద్దు మీరితే ఇకపై కూడా ఇలాగే ఉంటుంది : సజ్జల

తెలుగు దేశం పార్టీ నాయకులు హద్దు మీరి దుర్బాషలాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. వారు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు అంటూ సజ్జల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు...

నారా లోకేష్‌ ఉగ్ర స్వరూపం

ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ పాటించేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు మాత్రం ఎక్కడికి...

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అవసరమా.? కాదా.?

అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో...

బీపీ, రియాక్షన్… ఇదేం సమర్థన సీఎం జగన్ గారూ.?

‘ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక నా మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు బీపీకి...

ఎక్కువ చదివినవి

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన విమర్శలను ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది. పదే...

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలపై మంచు విష్ణు వ్యాఖ్యలు..!!

ఇటివలి మా ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు ‘మా’ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా అసోసియేషన్ అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తానని ఆయన...

బాలయ్యతో అన్ స్టాపబుల్ ను లాంచ్ చేసిన ఆహా

తెలుగు ప్రేక్షకులకు చాలా చేరువైంది ఆహా. అందుబాటులో ఉండే ధరతో పాటు కంటెంట్ విషయంలో రాజీపడని తత్వంతో ఆహా ప్రేక్షకుల్లోకి బాగానే చొచ్చుకుపోగలిగింది. రెగ్యులర్ గా సినిమాలతో పాటు వివిధ రకాల షోస్,...

పవన్-విష్ణు మాట్లాడుకోలేదనే వార్తలపై మంచు లక్ష్మీ క్లారిటీ..!!

ఇటివలే మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఈక్రమంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు సోదరి మంచు లక్ష్మీతో కలిసి వెళ్లారు. వారికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు....

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్ మీడియా.. గూగుల్‌ ఏ ఇతర ప్లాట్...