Switch to English

రాజీనామాలపై నరేష్‌ సీరియస్‌

మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ గెలుపొంది బాధ్యతలు స్వీకరించారు. మంచు విష్ణు పనికి తాము అడ్డు కావద్దనే ఉద్దేశ్యంతో రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకాష్ రాజ్ ప్యానల్‌ సభ్యులు ప్రకటించారు. ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌ తరపున గెలిచిన ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేయడంతో మళ్లీ రచ్చ మొదలు అయ్యింది. మా ఎన్నికల్లో జరిగిన రచ్చ ఎన్నికల తర్వాత అయినా సమసి పోతాయని అంతా ఆశించారు. కాని రాజీనామాలతో మళ్లీ రచ్చ మొదలు అయ్యింది.

ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌ రాజీనామా చేయడంపై నరేష్‌ సీరియస్ అయ్యాడు. మంచు విష్ణును అధ్యక్షుడిగా అందరు సమర్థించాలని.. ఈ సమయంలో అంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని నరేష్‌ అన్నాడు. మోడీ గెలిచిన సమయంలో కాంగ్రెస్ దేశాన్ని వదిలి వెళ్లలేదు అని.. అంతా కలిసి ముందుకు వెళ్లాలని నరేష్‌ సూచించాడు. రాజీనామాల సందర్బంగా వారు ఏడ్వడంపై కూడా నరేష్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ వివాదాన్ని మరింతగా లాగవద్దని వార్నింగ్‌ ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

వచ్చే రెండేళ్లూ విష్ణుని నిద్రపోనివ్వను: ప్రకాశ్ రాజ్

‘మా’ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా’లో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే నేను ఎన్నికల్లో...

రష్మిక నె.1, రౌడీస్టార్ నెం.1

సెలబ్రెటీలు అంటేనే ప్రభావితం చేసే వారు అనడంలో సందేహం లేదు. వారి మాటలు లేదా వారి ప్రవర్తన ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే వారితో...

అఖిల్ సక్సెస్ లో అల్లు అర్జున్ భాగం!

అఖిల్ అక్కినేని ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న తొలి విజయం మొత్తానికి వచ్చేసింది. అఖిల్ మొదటి మూడు చిత్రాలు ప్లాప్ అవ్వడంతో నాలుగో సినిమా విజయం సాధించడానికి డెస్పెరేట్...

దీపావళికి ఆర్ ఆర్ ఆర్ మెరుపులు

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నుండి బాహుబలి తర్వాత వస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఐదు భాషల్లో విడుదలవుతోన్న ఆర్...

రాజకీయం

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...

కారుణ్య నియామకాలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి అ ప్రక్రియ పూర్తి చేయాలని...

జనసేనానిపై ‘బులుగు-పచ్చ’ కుట్ర: ఆర్కే మార్కు పైత్యం.!

అధికార పీఠంపై రెండే రెండు సామాజిక వర్గాలకు అవకాశం వుండాలి. ఇంకెవరూ అటువైపు కన్నెత్తి చూడకూడదు. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చెయ్యాలి.. నామినేటెడ్ పదవుల పేరుతో ఇతర సామాజిక...

టీడీపీలో కీలక చేరిక

ఏపీలో తెలుగు దేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ముఖ్య నాయకులు పలువురు పార్టీని వదిలేశారు. ఇప్పుడు మరి కొందరు ముఖ్య నాయకులు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి...

ఎక్కువ చదివినవి

క్రికెటర్ యూవీ అరెస్ట్‌

టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశాడు. గతంలో ఆయన టీం ఇండియా ఆటగాడు యజువేంద్ర చహాల్‌ ను కులం పేరుతో దూషించడం జరిగిందట. ఆయన చేసిన...

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...

షాకింగ్: నిర్మాత మహేష్‌ కోనేరు మృతి

జర్నలిస్ట్‌ గా కెరీర్‌ ను ఆరంభించి.. నందమూరి కళ్యాణ్ రామ్‌ మరియు ఎన్టీఆర్ లతో పాటు పలువురు హీరోలకు వ్యక్తిగత పీఆర్ గా చేయడంతో పాటు పలు సినిమాలకు పీఆర్ గా వ్యవహరించి...

దిశ ఎన్‌కౌంటర్: సజ్జనార్ పై కమిషన్ ప్రశంసలు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన అంశంలో అప్పటి సీపీ సజ్జనార్ పై కమిషన్ ప్రశంసలు కురిపించింది. సీన్ రీకన్స్ట్రక్షన్‌, నిందితులు తప్పించుకోవడం, జరిగిన సంఘటనపై సజ్జనార్ ను అడిగి తెలుసుకుంది. ఈక్రమంలో...

వాళ్ళిద్దరికీ మోహన్‌బాబు క్షమాపణ చెప్పాల్సిందే: నాగబాబు

కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్న ఈ రోజుల్లో, కులం పేరు చెప్పి ఇంకా కొందరు రాజకీయాలు చేయాలనుకోవడం, ఆ రాజకీయాల్ని సినీ పరిశ్రమకు ఆపాదించడం హేయమని సినీ నటుడు, నిర్మాత కొణిదెల నాగబాబు...